ETV Bharat / sports

ప్రధాని మోదీకి మాజీ క్రికెటర్ లక్ష్మణ్ కృతజ్ఞతలు - ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన లక్ష్మణ్

ఇటీవల జరిగిన 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా ఈడెన్ గార్డెన్ టెస్టులో లక్ష్మణ్, ద్రవిడ్ ఇన్నింగ్స్​ గురించి వివరించారు. తాజాగా ఈ విషయంపై ట్వీట్ చేసిన లక్ష్మణ్.. మోదీకి ధన్యవాదాలు చెప్పాడు.

VVS Laxman
VVS Laxman
author img

By

Published : Jan 25, 2020, 3:18 PM IST

Updated : Feb 18, 2020, 9:05 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్ ధన్యవాదాలు చెప్పాడు. 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో తాత్కాలిక అడ్డంకుల గురించి ఆలోచించొద్దని విద్యార్థులకు మోదీ సూచించారు. ఈ సందర్భంగా ఈడెన్‌ గార్డెన్‌లో 2001లో ఆస్ట్రేలియాపై గంగూలీ సేన విజయం సాధించడంలో లక్ష్మణ్‌, ద్రవిడ్‌ భాగస్వామ్యం గురించి ఆయన వివరించారు. కష్టాలు తాత్కాలికంగానే ఉంటాయని వారిలో స్ఫూర్తి నింపారు.

  • Thank you very much @narendramodi ji for sharing the story of historic Kolkata Test Match & inspiring young students. To students preparing for exams, my humble advice would be to be clear about your goals & be determined to make it happen & do not compare yourself with anyone. pic.twitter.com/FPOmq6soMB

    — VVS Laxman (@VVSLaxman281) January 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"చారిత్రక కోల్‌కతా టెస్టు గురించి విద్యార్థులతో పంచుకుని వారిలో స్ఫూర్తి నింపినందుకు నరేంద్రమోదీ గారికి ధన్యవాదాలు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు నా సలహా ఇదే. మీ లక్ష్యాలు స్పష్టంగా ఉండాలి. వాటిని నిజం చేసుకునేందుకు అంకితభావంతో పనిచేయాలి. మరొకరితో పోల్చుకోవద్దు" -వీవీఎస్‌ లక్ష్మణ్, టీమిండియా మాజీ క్రికెటర్

"2001లో ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడ్డప్పుడు మన జట్టు కష్టాలను ఎదుర్కొంది. అభిమానులు నీరుగారిపోయారు. కానీ, ఆ తర్వాత వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ నెలకొల్పిన భాగస్వామ్యాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఫాలో ఆన్‌ ఆడి మరీ మనం మ్యాచ్‌ గెలిచాం" అని మోదీ అన్నారు. 2002లో వెస్టిండీస్‌తో టెస్టు​లో దవడ పగిలినా, మ్యాచ్‌ ఆడిన అనిల్‌కుంబ్లే.. అందరికీ ఆదర్శంగా నిలిచాడని పరీక్షా పే చర్చలో కొనియాడారు. ఈ విషయంపై కుంబ్లే కూడా ప్రధానికి ధన్యవాదాలు తెలిపాడు.

ఇవీ చూడండి.. ఫించ్ సెంచరీ వృథా.. సిక్సర్స్​దే గెలుపు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 25 January 2020
1. Various of Chuang Shuk-kwan, head of the Communicable Disease Branch of the Hong Kong Department of Health, and Chung Kin-lai, Hong Kong Hospital Authority Director (Quality and Safety), at news conference, both wearing masks
2. SOUNDBITE (Cantonese) Chung Kin-lai, Hospital Authority Director (Quality and Safety):
"We have received 62 new suspected cases, as all of you might have known, and there's five confirmed cases that are receiving treatment at the Princess Margaret Hospital. There is a total of 107 patients who are still under observation."
3. Various of journalists, most wearing masks
4. SOUNDBITE (Cantonese) Chung Kin-lai, Hospital Authority Director (Quality and Safety):
"We can say that the five patients at Princess Margaret Hospital are still in stable condition. The patients' condition and development are similar to our understanding of the virus based on cases in other countries. The patients' chest X-ray, or scans, have 'ground glass' (the majority of cases have reportedly exhibited symptoms of fever, respiratory compromise, and bilateral pneumonia with diffuse, ground glass-like infiltrates on the chest x-ray) on the image. One of the patient has worsened a bit, and would need oxygen assistance this morning. But we will monitor closely and provide medical care. If there is further information, we will notify the public."
6. Zoom in of news conference
STORYLINE:
Hong Kong authorities on Saturday confirmed 62 new suspected cases of a new virus as the outbreak continued to spread across Asia.
There have now been five confirmed cases in the territory and health officials said the patients remained in stable condition at the Princess Margaret Hospital.
Hong Kong Hospital Authority Director (Quality and Safety) Chung Kin-lai said there were a total of 107 patients under observation.
China's National Health Commission has reported a jump in the number of people infected with the newly identified virus to 1,287, with 41 deaths.
The latest tally came from 29 provinces and cities across China and included 237 patients in serious condition.
All 41 deaths have been in China, including 39 in Hubei province, the epicentre of the outbreak, and one each in Hebei and Heilongjiang provinces.
The vast majority of cases have been in and around Wuhan or involved people who visited the city or had personal connections to those infected.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 18, 2020, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.