భారత బౌలర్ భువనేశ్వర్‌ను 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా 6 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు భువీ.
"భువనేశ్వర్ కుమార్ ఎలా 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' కాదు?" అని వాన్ ట్వీట్ చేశాడు.
-
How was @BhuviOfficial not player of the series ???? #JustSaying #INDvsENG
— Michael Vaughan (@MichaelVaughan) March 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">How was @BhuviOfficial not player of the series ???? #JustSaying #INDvsENG
— Michael Vaughan (@MichaelVaughan) March 28, 2021How was @BhuviOfficial not player of the series ???? #JustSaying #INDvsENG
— Michael Vaughan (@MichaelVaughan) March 28, 2021
కాగా, ఇంగ్లాండ్ ఓపెనర్ బెయిర్ స్టోను 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు వరించింది. రెండో వన్డేలో 124 పరుగులతో ఇంగ్లాండ్‌ను గెలిపించిన స్టో.. మొత్తంగా ఈ సిరీస్‌లో 219 రన్స్ సాధించాడు.
ఇదీ చదవండి: టెస్టుల్లోకి రీఎంట్రీపై భువనేశ్వర్ స్పందన