కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ విజేతగా నిలిచింది. గురువారం ఫైనల్లో నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో సెయింట్ లూసియా జౌక్స్‌ను చిత్తు చేసింది. మొదట సెయింట్ లూసియా 19.1 ఓవర్లలో 154 పరుగులకే పరిమితమైంది. ఫ్లెచర్ (39) టాప్ స్కోరర్. పొలార్డ్ (4/30), ఫవాద్ (2/22), అలీఖాన్ (2/25) ప్రత్యర్థిని కట్టడి చేశారు.
-
Finally 2020 brings unbounding joy! Open those history books as TKR scripts #CPLHistory remaining unbeaten in #TheHomeRun.
— Trinbago Knight Riders (@TKRiders) September 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
The Championship 🏆 is back in the hands of its rightful Knights for the fourth time after a hard fought contest and blistering chase! pic.twitter.com/U5gStXHfIw
">Finally 2020 brings unbounding joy! Open those history books as TKR scripts #CPLHistory remaining unbeaten in #TheHomeRun.
— Trinbago Knight Riders (@TKRiders) September 10, 2020
The Championship 🏆 is back in the hands of its rightful Knights for the fourth time after a hard fought contest and blistering chase! pic.twitter.com/U5gStXHfIwFinally 2020 brings unbounding joy! Open those history books as TKR scripts #CPLHistory remaining unbeaten in #TheHomeRun.
— Trinbago Knight Riders (@TKRiders) September 10, 2020
The Championship 🏆 is back in the hands of its rightful Knights for the fourth time after a hard fought contest and blistering chase! pic.twitter.com/U5gStXHfIw
ఛేదనలో సిమన్స్ (84 నాటౌట్; 49 బంతుల్లో 84, 46), డారెన్ బ్రావో (58 నాటౌట్) చెలరేగడం వల్ల లక్ష్యాన్ని నైట్‌రైడర్స్ 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ టోర్నీలో 12 మ్యాచ్‌లు ఆడిన నైట్‌రైడర్స్ అన్నింట్లోనూ గెలిచి కప్ అందుకోవడం విశేషం. ఈ జట్టుకు ఇది మూడో సీపీఎల్ ట్రోఫీ. గతంలో 2017,18 సీజన్లలో నైట్‌రైడర్స్ కప్ నెగ్గింది.