స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమయ్యాయి. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా సఫారీ సేనపై పూర్తి ఆధిపత్యం వహించాలని చూస్తోంది. ఇప్పటికే విండీస్ పర్యటనను దిగ్విజయంగా ముగించిన కోహ్లీసేన ఈ సిరీస్‌పైనా కన్నేసింది.
ధర్మశాల వేదికగా జరుగుతోన్న మొదటి టీ20కి వర్షం అడ్డంకిగా మారింది. స్టేడియంలో వర్షం కురుస్తున్న కారణంగా టాస్ ఆలస్యం కానుంది.
ఇవీ చూడండి.. కొత్త జెర్సీలో టీమిండియా ఆటగాళ్లు..