ETV Bharat / sports

అలాంటి విజయాలు యువరాజుకే సొంతం...! - match

2002 లార్డ్స్​లో ఇంగ్లాండ్​పై భారత విజయం.. 2007 టీ 20 ప్రపంచకప్​లో బ్రాడ్ బౌలింగ్​లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు.. 2011 వరల్డ్​కప్​ కైవసం. ఇలాంటి ఎన్నో టోర్నమెంట్లలో తనదైన రీతిలో ఆకట్టుకున్న​ యువీపై ప్రత్యేక కథనం.

యువరాజ్ సింగ్
author img

By

Published : Jun 10, 2019, 6:26 PM IST

యువరాజ్​ సింగ్... ఈ పేరు వింటే ప్రత్యర్థి బౌలర్లకు హడల్. దూకుడైన ఆటతీరుతో క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తాడు. అన్నింటికంటే ముఖ్యంగా క్యాన్సర్​ను జయించి మళ్లీ పునరాగమనం చేసి, తెగువ చూపాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్​సింగ్​ కెరీర్​లో కొన్ని ఉత్తమ ఇన్నింగ్స్​పై ఓ లుక్కేద్దాం.

2000 జనవరిలో శ్రీలంకను ఓడించి భారత్​ అండర్- 19 ప్రపంచకప్​ నెగ్గింది. ఈ టోర్నీలో యువరాజ్​ 33.83 సగటుతో 203 పరుగులు చేశాడు. తన లెఫ్ట్​ ఆర్మ్ స్పిన్​తో బౌలింగ్​లోనూ ఆకట్టుకుని టీమిండియా సెలెక్టర్ల దృష్టి ఆకర్షించాడు.

CRICKETER
యువీ తొలి మ్యాచ్​

2000 అక్టోబరులో కెన్యాతో జరిగిన మ్యాచ్​తో అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేశాడు యువరాజ్​. నైరోబిలో ఈ మ్యాచ్​ జరిగింది.

అనంతరం ఇదే నెలలో(అక్టోబరు 2000) ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ నాకౌట్​ టోర్నమెంట్​లో సత్తాచాటాడు. 80 బంతుల్లో 84 పరుగులు చేసి భారత్​ సెమీస్​ చేరడంలో కీలకపాత్ర పోషించాడు యువీ.

2002 జులైలో లార్డ్స్​లో ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో మహమ్మద్​ కైఫ్​తో విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్​లో 69 పరుగులతో సత్తాచాటాడు యువీ. ఫలితంగా భారత్​ 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చారిత్రక విజయాన్ని అందుకుంది.

CRICKETER
లార్డ్స్​లో కైఫ్​తో

2004 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో సెంచరీతో ఆకట్టుకున్నాడు యువరాజ్. 122 బంతుల్లో 139 పరుగుల చేశాడు.

2006 ఫిబ్రవరిలో పాకిస్థాన్​తో భారత్​ 5 వన్డేల సిరీస్ ఆడింది.ఈ సిరీస్​ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇందులో యువీ 87, 79 అర్ధశతకాలతో సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇదే సిరీస్​లో 93 బంతుల్లో 107 పరుగులు చేసి భారత్​కు విజయాన్నందిచాడు.

CRICKETER
ధోనీతో యువీ

2007 సంవత్సరాన్ని క్రికెట్ ప్రియులు అంత త్వరగా అప్పుడే మర్చిపోలేరు. ఎందుకంటే ఆ ఏడాది జరిగిన టీ 20 ప్రపంచకప్​ను భారత్​ పాక్​ను ఓడించి కైవసం చేసుకుంది. సెప్టెంబరులో జరిగిన ఈ టోర్నీలో ఇంగ్లాండ్​పై రికార్డు అర్ధశతకం నమోదు చేశాడు యువీ. 12 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. టీ 20ల్లో ఇదే అతి వేగవంతమైన అర్ధశతకం. ఇంగ్లీష్ బౌలర్ స్టువర్ట్​ బ్రాడ్ బౌలింగ్​లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు నమోదు చేశాడు యువీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2007 డిసెంబరులో పాకిస్థాన్​తో జరిగిన టెస్ట్​ మ్యాచ్​లో 169 పరుగులు చేశాడు యువీ. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్​లో గెలిచి సిరీస్​ను సొంతం చేసుకుంది భారత్.

CRICKETER
బ్రాడ్ బౌలింగ్​లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు

2011 ఫిబ్రవరి 19- ఏప్రిల్ 2 మధ్యలో ప్రపంచకప్ జరిగింది. 28 ఏళ్ల తర్వాత భారత్​ వరల్డ్​కప్​ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో యువీ 362 పరుగులతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్​ను సొంతం చేసుకున్నాడు. ఈ రికార్డును సాధించిన తొలి ఆల్​రౌండర్​గా యువరాజ్​ రికార్డు సృష్టించాడు.

CRICKETER
ప్రపంచకప్ విజయానంతరం యువీ

ప్రపంచకప్​ అనంతరం యువీ క్యాన్సర్ బారిన పడ్డాడు. అనంతరం క్యాన్సర్​ను జయించి అంతర్జాతీయ మ్యాచుల్లో తర్వాతి ఏడాదే పునరాగమనం చేశాడు.

CRICKETER
క్యాన్సర్​ చికిత్స అనంతరం యువీ

2017 జనవరిలో ఇంగ్లాండ్​తో జరిగిన వన్డే మ్యాచ్​లో 127 బంతుల్లో 150 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్​లో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.

AP Video Delivery Log - 0900 GMT News
Monday, 10 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0855: Iran Briefing No Access Iran / No Access BBC Persian / No Access VOA Persian / No Access Manoto TV / No Access Iran International 4215040
Iran says will only talk with US if pressure eased
AP-APTN-0759: Hungary Danube Sinking AP Clients Only 4215036
Cruise ship involved in fatal collision arrives at dock
AP-APTN-0726: Dom Rep Ortiz CCTV AP Clients Only 4215032
David Ortiz shot in ambush at Santo Domingo bar
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.