ETV Bharat / sports

'కొన్నిసార్లు చివరి బంతి వరకు శ్రమించాలి'

అఫ్గానిస్థాన్​పై గెలిచినందుకు కోహ్లీ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్​లో భారత జట్టు అద్భుతంగా ఆడిందని అన్నాడు.

author img

By

Published : Jun 23, 2019, 10:40 AM IST

'కొన్నిసార్లు చివరి బంతి వరకు శ్రమించాలి'

సౌతాంఫ్టన్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో అఫ్గానిస్థాన్​పై 11 పరుగుల తేడాతో గెలిచింది టీమిండియా. ఈ ప్రపంచకప్​లో తొలి మ్యాచ్​ ఆడిన షమి హ్యాట్రిక్​తో విజయాన్ని తెచ్చిపెట్టాడు. అనంతరం మీడియా సమావేశంలో ఈ గెలుపుపై కెప్టెన్ కోహ్లీ స్పందించాడు.

"ఈ మ్యాచ్​ మాకు చాలా ముఖ్యమైనది. పరిస్థితులు అనుకూలించనప్పుడు చివరి బంతి వరకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. భారత్ బౌలింగ్ అమోఘం. అందివచ్చిన అవకాశాన్ని షమి సద్వినియోగం చేసుకున్నాడు. టాస్ గెలవగానే బ్యాటింగ్​ తీసుకుని భారీ స్కోరు చేయాలనుకున్నాం. పిచ్ నెమ్మదిగా ఉన్నందున 260-270 పరుగులు చేస్తే ప్రత్యర్థిని అడ్డుకోవచ్చు అనుకున్నాం. కానీ అఫ్గానిస్థాన్ ఒక సమయంలో మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టింది. చివరకు సమష్టిగా రాణించి విజయం సాధించాం. ఈ గెలుపు ఇచ్చిన విశ్వాసంతో రానున్న మ్యాచ్‌ల్లో మరింత బాగా ఆడతాం." -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

VIRAT KOHLI
అఫ్గాన్​పై గెలిచిన ఆనందంలో విరాట్ కోహ్లీ

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న కోహ్లీసేన.. జూన్ 27న మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్​తో తలపడనుంది.

ఇది చదవండి: అమ్మో అఫ్గాన్​- ఉత్కంఠ పోరులో భారత్​ గెలుపు

AP Video Delivery Log - 2300 GMT News
Saturday, 22 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2238: US Shooting Briefing Must credit Sacramento Police Department 4217136
Officer shot dead in Sacramento 'was ambushed'
AP-APTN-2224: Sudan Opposition AP Clients Only 4217135
Sudan protesters say meeting with envoy delayed
AP-APTN-2156: US Shooting Bodycam Must credit Sacramento Police Department 4217134
Video of US shooting that left rookie officer dead
AP-APTN-2134: US Trump Iran Tweet AP Clients Only 4217133
Trump tweets new sanctions on Iran to come Monday
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.