ETV Bharat / sports

టీ బ్రేక్​ :కుదురుగా న్యూజిలాండ్ బ్యాటింగ్​ - తొలిటెస్టు మ్యాచ్​

టీమిండియా​తో జరుగుతోన్న తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్​లో న్యూజిలాండ్​ కుదురుగా బ్యాటింగ్​ చేస్తోంది. టీ విరామ సమయానికి 2వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.

cricket
టీ బ్రేక్​ : 2 వికెట్ల నష్టానికి 116 పరుగులు
author img

By

Published : Feb 22, 2020, 9:26 AM IST

Updated : Mar 2, 2020, 3:50 AM IST

వెల్లింగ్టన్​ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్​తో జరుగుతోన్న తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్​ టీ విరామ సమయానికి 2వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది కివీస్. ఓపెనర్​ ​లాథమ్​ 11, టామ్​ బ్లండెల్​ 30 పరుగులు చేశారు. అనంతరం విలియమ్సన్ (46)​, రాస్​ టేలర్ (22)​ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.

భారత బౌలర్లలో ఇషాంత్​ శర్మ 2 వికెట్లు తీసుకున్నాడు.

తడబడిన భారత్

తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్​లో 165 పరుగులకే కుప్పకూలింది టీమిండియా. ఓవర్​ నైట్ స్కోర్​ 122-5తో రెండో రోజు బరిలోకి దిగి మరో 43 పరుగులు మాత్రమే జోడించగలిగింది. అజింక్యా రహానే 46 పరుగులు చేసి టాప్​ స్కోరర్​గా నిలిచాడు. మయాంక్​ అగర్వాల్ 34, టెయిలెండర్ మహమ్మద్​ షమీ 21, రిషబ్ పంత్​ 19 పరుగులు చేశారు.

Last Updated : Mar 2, 2020, 3:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.