ETV Bharat / sports

'ఈడెన్ గార్డెన్స్.. అభిమానులతో హోరెత్తుతుంది' - ind vs ban pink ball test

శుక్రవారం ప్రారంభమయ్యే భారత్ తొలి డే/నైట్ టెస్టు జరగనుంది. మ్యాచ్​ జరిగే ఈడెన్ గార్డెన్స్​ అభిమానులతో పోటెత్తుతుందని అన్నాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. భారత్​-పాకిస్థాన్ మ్యాచ్​ కంటే ఈ పోరుకు వీక్షకుల్ని రప్పించడం మరింత ఛాలెంజ్​తో కూడుకున్నదని చెప్పాడు.

గంగూలీ
author img

By

Published : Nov 18, 2019, 6:31 PM IST

భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య చారిత్రక డే/నైట్‌ టెస్టు ఈడెన్‌ గార్డెన్స్​లో ఈనెల 22న ప్రారంభం కానుంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ.. ఈ మ్యాచ్‌కు సంబంధించిన మస్కట్స్‌ను ఆదివారం ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంప్రదాయ టెస్టు క్రికెట్‌పై ఆసక్తి పెంచేందుకు కొత్త పద్ధతులను ప్రవేశపెట్టాల్సిన అవసరముందని అన్నాడు. శుక్రవారం నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్​కు సంబంధించిన తొలి మూడు రోజుల టికెట్లు అప్పుడే అమ్ముడుపోయాయని చెప్పాడు.

Ganguly
మస్కట్స్​తో గంగూలీ

"ముందుకే సాగే తీరిదే. టెస్టు క్రికెట్‌లో కొత్త పద్ధతులను తీసుకురావాలి. ప్రపంచవ్యాప్తంగా ఇది జరుగుతుంది. ఎక్కడో ఒకచోట ప్రారంభం కావాల్సిందే. క్రికెట్‌ పరంగా భారత్‌ చాలా పెద్ద దేశం. కాబట్టి నూతన పద్ధతులను ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉంది."
-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

దాదా.. బంగాల్‌ క్రికెట్‌ సంఘానికి(కాబ్) అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య జరగాల్సిన ప్రపంచకప్‌ మ్యాచ్‌ను ధర్మశాలకు బదులు కోల్‌కతాకు తీసుకొచ్చాడు. ఈ విషయంపై గంగూలీ స్పందించాడు.

"భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య పోటీ అంటే ప్రపంచంలో ఎక్కడైనా అభిమానులు వస్తారు. ఆ మ్యాచ్‌ గురించి ప్రకటిస్తే చాలు, స్టేడియం మొత్తం నిండిపోతుంది. కానీ అసలు పరీక్ష ఈ డే/నైట్ టెస్టు రూపంలో ఎదురుకాబోతుంది. టెస్టు క్రికెట్‌కు అభిమానులను తీసుకురావడం అంత తేలిక కాదు. అయినా తొలి మూడు రోజుల కోసం ఒక్కో రోజు 65 వేల మంది చొప్పున అభిమానులు వస్తున్నారు. ఇది సంతృప్తి చెందాల్సిన విషయం."
-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ.. తొలిరోజు బరిలో దిగేటపుడు ప్రేక్షకుల్ని చూసి సంతోషిస్తాడని గంగూలీ అన్నాడు. తొలి మూడు రోజులు అభిమానులతో స్టేడియం హోరెత్తిపోతుందని చెప్పాడు.

ఇవీ చూడండి.. బౌల్ట్, కులకర్ణిలను తీసుకుంది అందుకే: జహీర్​ఖాన్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Sacaba – 17 November 2019
1. Wide of rally by supporters of deposed Bolivian president Evo Morales
2. People listening to speakers and clapping
3. Various of people waving flag of Bolivia
4. People standing on platform to hear speakers
5. Various of people waving flags
6. Top shot of rally
7. Various of makeshift memorial for people shot dead on Friday
8. Wide of rally
9. Woman walking from area where people are gathered
10. Sign reading "Chapare, Bolivia is in mourning. Thank you Sacaba for your support, fewer than five days, 50 dead nationally."
11. Signs placed along dirt road, blocking roadway
12. Close of debris and other items placed to block off access
13. Wide of blocked main road that leads to Sacaba
STORYLINE:
Thousands of coca leaf growers loyal to deposed Bolivian president Evo Morales rallied in the central town of Sacaba on Sunday, after at least eight pro-Morales supporters were shot dead by police on Friday.
The crowds carried flowers and photographs of the victims, who died when security forces opened fire as demonstrators tried to cross a military checkpoint.
During Sunday's rally, speakers called for the resignation of interim president Jeanine Anez, who took over from Morales after he was forced to stand down.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.