ETV Bharat / sports

ఇండోర్ క్రికెట్ రూల్స్ చెప్పండి: షమీ

author img

By

Published : May 29, 2020, 5:50 PM IST

కరోనా కారణంగా ఇంటివద్దే ఉంటున్నాడు టీమ్​ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీ. తాజాగా ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు.

షమీ
షమీ

కరోనా లాక్​డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉంటున్నాడు టీమ్​ఇండియా పేసర్ మహ్మద్ షమీ. సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు. తాజాగా నెట్టింట ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో ఇంట్లోనే క్రికెట్ ఆడుతూ కనిపించాడు షమీ. "నాకు ఇండోర్ క్రికెట్ రూల్స్ చెప్పండి" అంటూ ఓ వ్యాఖ్యను జోడించాడు.

ప్రస్తుతం తన బౌలింగ్​తో టీమ్​ఇండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు షమీ. మూడు ఫార్మాట్లలోనూ సత్తాచాటుతున్నాడు. 2013లో వెస్టిండీస్​తో జరిగిన టెస్టు మ్యాచ్​తో షమీ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 49 టెస్టులు ఆడిన ఈ ఆటగాడు 180 వికెట్లు సాధించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.