ETV Bharat / sports

దురుద్దేశంతోనే శాస్త్రిని టార్గెట్​ చేశారు: కోహ్లీ

టీమిండియా కోచ్‌ రవిశాస్త్రిపై దురుద్దేశపూర్వకంగానే ట్రోలింగ్‌ చేస్తున్నారని సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. చెప్పిన ప్రతి మాటకు ఆయన తలూపుతాడనే దృక్పథం తప్పని తెలిపాడు. పదో స్థానంలో జట్టులోకి వచ్చి ఓపెనర్‌గా 41 సగటు సాధించిన వ్యక్తిని విమర్శించాలంటే ఆ స్థాయిలో కష్టపడ్డవాళ్లే అయ్యుండాలన్నాడు.

teamindia-captain-virat-kohli-says-coach-ravi-shastri-doesnt-care-what-people-on-the-outside-say-about-him
శాస్త్రిని ట్రోల్​ చేయడం ఆపండి: విరాట్​ కోహ్లీ
author img

By

Published : Dec 1, 2019, 9:04 AM IST

భారత జట్టు కోచ్‌ రవిశాస్త్రిపై సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోలింగ్‌ జరుగుతోంది. కోహ్లీ మద్దతు వల్లే అతను పదవిలో కొనసాగుతున్నాడని, కోచ్‌గా శాస్త్రి చేసేదేమీ లేదని నెటిజన్లు ట్వీట్లు చేశారు. ఈ విషయంపై రవిశాస్త్రి స్పందించకపోయినా.. తాజాగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. విమర్శకుల్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడాడు.

teamindia-captain-virat-kohli-says-coach-ravi-shastri-doesnt-care-what-people-on-the-outside-say-about-him
రవిశాస్త్రితో కోహ్లీ

" ఉద్దేశపూర్వకంగానే రవిశాస్త్రిని విమర్శిస్తున్నారు. అతను స్పిన్నర్​గా కెరీర్‌ మొదలుపెట్టి జట్టులో విలువైన ఆటగాడిగా మారాడు. చివరికి ఓపెనర్‌గా పదోన్నతి పొందాడు. ఆ స్థానంలో 41 సగటుతో పరుగులు చేశాడు. అలాంటి వ్యక్తిని ఇంట్లో ఖాళీగా కూర్చునే వాళ్లు విమర్శిస్తున్నారు. అతను ఎదుర్కొన్న బౌలర్లను ఎదుర్కొని, సాధించినవన్నీ మీరూ చేశాక .. ఇలాంటి వాటిపై చర్చకు రావాలి."
- విరాట్​ కోహ్లీ, టీమిండియా సారథి

ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా జట్టు మంచి కోసమే రవిశాస్త్రి ఆలోచిస్తుంటాడని భారత కెప్టెన్‌ అన్నాడు. టీమిండియా కోచ్​.. 1985 వరల్డ్‌ సిరీస్‌ క్రికెట్‌లో "ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛాంపియన్స్" పురస్కారం అందుకున్న సంగతిని కోహ్లీ గుర్తుచేశాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Bucharest, Romania. 30th November 2019.
1. 00.00 SOUNDBITE (Italian): Roberto Mancini, Italy manager (on being drawn in Group A with Wales, Switzerland and Turkey):
"Wales said it was a good draw, Switzerland said it was a good draw as well. I think all the groups are balanced, except for the group with France, Germany and Portugal, which is pretty tough. The other groups are pretty balanced, all good teams."
2. 00:21 SOUNDBITE (Italian): Roberto Mancini, Italy manager (on the other teams in Group A):
"I know Switzerland fairly well, but they know us as well. I know the Turkish team very well, a great team with good young players. Turkey qualified in France's group. This means they have a good squad. Wales is perhaps the team less known, but their manager was one of the best players in the world. They are playing good football, all their players are in the Premier League, that's why I say it is a balanced group. So it will be up to us to be good and make things go our way."
3. 01:02 SOUNDBITE (Italian): Roberto Mancini, Italy manager (on Italy playing their group matches in Rome):
"These rules were decided two years ago. Many teams will play at home, we're not the only ones. Unfortunately our group is also assigned to Baku, which is pretty far away."
4. 01:21 SOUNDBITE (Italian): Roberto Mancini, Italy manager (on Turkey)
"We have six months to find out a bit more about them. They beat France, the first in their qualification group, and then they drew in Paris. Definitely not a weak side."
5. 01:35 SOUNDBITE (Italian): Roberto Mancini, Italy manager (on Italy avoiding Netherlands in the round of 16 if both teams win their groups):
"People are taking for granted that the Netherlands will win their group, but many teams finished in the second and third pots after qualifying because they finished second. It is too soon to talk about it now. We just need to win our games, and to win the Euro we need to win seven matches. Nothing else. This is the road ahead."
SOURCE: SNTV
DURATION: 02:05
STORYLINE:
Italy head coach Roberto Mancini gave his reaction following Saturday's draw for the 2020 European Championship.
The 'Azzurri' will play in Group A, where they will face Turkey, Switzerland and Wales.
Mancini's side will play all three of their group games at the Stadio Olimpico in Rome, which will also stage one of the tournament's quarter-finals.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.