ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బొటన వేలికి గాయమైన కారణంగా.. చివరి టెస్టు నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో జడేజాకు ఎడమచేతి బొటనవేలికి శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో వెల్లడించాడు.
-
Out of action for a https://t.co/ouz0ilet9j completed. But will soon return with a bang!💪🏻 pic.twitter.com/Uh3zQk7Srn
— Ravindrasinh jadeja (@imjadeja) January 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Out of action for a https://t.co/ouz0ilet9j completed. But will soon return with a bang!💪🏻 pic.twitter.com/Uh3zQk7Srn
— Ravindrasinh jadeja (@imjadeja) January 12, 2021Out of action for a https://t.co/ouz0ilet9j completed. But will soon return with a bang!💪🏻 pic.twitter.com/Uh3zQk7Srn
— Ravindrasinh jadeja (@imjadeja) January 12, 2021
"శస్త్రచికిత్స పూర్తయ్యింది. కొంతకాలం ఆటకు విరామం. మరింత బలంగా తిరిగొస్తా."
- రవీంద్ర జడేజా, టీమ్ఇండియా ఆల్‌రౌండర్
జడేజా ట్వీట్‌పై స్పందించిన బీసీసీఐ.. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేసింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన నాలుగో టెస్టు బ్రిస్బేన్ వేదికగా జనవరి 15న ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి: అది సిగ్గుచేటు: బ్యాటింగ్ గార్డ్ వివాదంపై స్మిత్ స్పందన