న్యూజిలాండ్‌తో గాలేలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక సారథి కరుణరత్నె122 పరుగులతో లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టును ఆరు వికెట్ల తేడాతో కైవసం చేసుకుంది లంక. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఖాతా తెరిచారు లంకేయులు.
కెప్టెన్ ఇన్నింగ్స్...
రెండో ఇన్నింగ్స్‌లో 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక... నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 133/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన లంక.. ఆదిలోనే తిరమన్నె (64) వికెట్ కోల్పోయింది. అనంతరం కరుణరత్నె శతకంతో ఇన్నింగ్స్ చక్కబెట్టాడు. మిగిలిన లక్ష్య ఛేదనలో కుశాల్ మెండిస్ (10) త్వరగానే ఔటైనా.. మాథ్యూస్ (28*), కుశాల్ పెరీరా (23), డిసిల్వా(14*) ఇన్నింగ్స్‌ను ముగించారు. విజయంలో కీలక పాత్ర పోషించిన కరుణరత్నెకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
-
Sri Lanka complete a record chase at Galle to take a 1-0 lead in the #SLvNZ series and collect 60 points in the ICC World Test Championship #WTC21
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
NZ 249 & 285 v SL 267 & 268/4 (D Karunaratne 122, L Thirimanne 64, A Mathews 28*) SL won by 6 wickets! pic.twitter.com/ybeRXMDszy
">Sri Lanka complete a record chase at Galle to take a 1-0 lead in the #SLvNZ series and collect 60 points in the ICC World Test Championship #WTC21
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 18, 2019
NZ 249 & 285 v SL 267 & 268/4 (D Karunaratne 122, L Thirimanne 64, A Mathews 28*) SL won by 6 wickets! pic.twitter.com/ybeRXMDszySri Lanka complete a record chase at Galle to take a 1-0 lead in the #SLvNZ series and collect 60 points in the ICC World Test Championship #WTC21
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 18, 2019
NZ 249 & 285 v SL 267 & 268/4 (D Karunaratne 122, L Thirimanne 64, A Mathews 28*) SL won by 6 wickets! pic.twitter.com/ybeRXMDszy
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులు చేయగా... శ్రీలంక 267 రన్స్ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 285 పరుగులకే ఆలౌటైంది. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది లంక జట్టు. ఆగస్టు 22 నుంచి కొలంబో వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.