ETV Bharat / sports

స్టీవ్​ స్మిత్ ర్యాంకు మరింత పదిలం!

ఐసీసీ ర్యాంకింగ్స్​లో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తన ర్యాంకు మరింత పదిలం చేసుకున్నాడు. 937 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న కోహ్లీకి అందనంత ఎత్తులో నిలిచాడు. వీరిద్దరి మధ్య 34 పాయింట్ల అంతరం ఉంది.

స్టీవ్ స్మిత్
author img

By

Published : Sep 10, 2019, 11:05 PM IST

Updated : Sep 30, 2019, 4:22 AM IST

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్​లో విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు స్టీవ్ స్మిత్. తాజాగా యాషెస్ నాలుగో టెస్టులో 211, 82 పరుగులు చేసి నెంబర్ వన్ ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు. అతడి ఖాతాలో 937 రేటింగ్ పాయింట్లు చేరాయి. విరాట్ కోహ్లీ కంటే 34 పాయింట్ల ఆధిక్యంలో నిలిచాడు.

2017లో స్టీవ్ స్మిత్ ఆల్​టైమ్ బెస్ట్ కంటే ఇవి కేవలం 10 పాయింట్లే తక్కువ. బౌలర్ల విభాగంలో ఆసీస్ పేసర్ కమిన్స్ అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. యాషెస్​లో 7/103 ప్రదర్శనతో తన కెరీర్ బెస్ట్​గా ఉన్న 914 పాయింట్లను సమం చేశాడు. రెండో స్థానంలో రబాడా, మూడో స్థానంలో జస్ప్రీత్ బుమ్రా నిలిచారు.

ఇంగ్లాండ్ ఆటగాడు జాస్ బట్లర్ 4 స్థానాలు ఎగబాగి 37కు, రోరీ బర్న్స్​ 6 స్థానాలు దూసుకొచ్చి 60వ ర్యాంకును సాధించాడు. ఆసీస్​ సారథి టిమ్​పైన్​ కూడా 60వ స్థానంలో ఉన్నాడు. బంగ్లాపై 224 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన ఆఫ్గాన్ ప్లేయర్ల ర్యాంకులూ మెరుగయ్యాయి. రషీద్ ఖాన్ 69 నుంచి 37వ ర్యాంకుకు చేరగా.. బ్యాట్స్​మన్ విభాగంలో అస్గర్ అఫ్గాన్ 110 నుంచి 63వ స్థానానికి చేరుకున్నాడు.

ఇదీ చదవండి: ఇకపై రేడియోలో క్రికెట్ లైవ్ కామెంటరీ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Napoli, Italy. 10th September 2019.
1. 00:00 Fernando Llorente arrives at press conference and holds Napoli t-shirt
2. 00:11 SOUNDBITE (Italian): Fernando Llorente, Napoli striker:
(On his reasons to sign for Napoli)
"Because Napoli is a great team basically the second strongest team in Italy in the last few years. I really wanted to continue playing in a big team, and to play the most beautiful tournament in the world - the Champions League. It was hard because at the end, I needed to wait almost for three months after the Champions League final with Tottenham and it is never easy. I had so many options to go somewhere else but at the end the most important for me it was to keep playing in an important tournament. I think Serie A is growing a lot and I really looking forward to play to try helping the team. "
3.01:06 Cutaway
4. 01:14 SOUNDBITE (Italian): Fernando Llorente, Napoli striker:
(If he can perform as good as he did with Juventus)
"Well, I am older (laughs). I think I am the same player but with more experience. I think is being positive the fact that I played in the Premier League, a beautiful competition. I am very happy to be back in Italy and I am hoping to do well, as I did when I played in the 2013-14 season where I scored so many goals. I don't want to talk about how many goals will score, but I will do my best to defend this t-shirt, hoping to score many goals in order to keep the fans happy."
5. 02:08 Cutaway
6. 02:17 SOUNDBITE (Italian): Fernando Llorente, Napoli striker:
(On facing Livepool in the Champions League fir the first time since the Champions League final)
"It is a really strange feeling because not so long ago we had a big disappointment after losing the Champions League final, something that was really painful. It is the second time that happened to me. Also, against them I played one of my best games when I was at Swansea. I scored two goals at Anfield and we won that game 3-2 in my very first game at Anfield. Now we have this game, so I need to continue doing well against them. "
7. 02:54 SOUNDBITE (Italian): Fernando Llorente, Napoli striker:
(If Napoli could win Serie A)
"Of course, we want to win a title, but I don't think it will be good to add some pressure. I think all the pressure is with Juventus. We need to play game-by-game, slowly gaining in confidence, doing things right, and working fine. Then, we cannot lose the faith that at the end of the tournament we can be fighting for the title and that we can win it. But in order to do that we need to be ready. "
SOURCE: EsteNews
DURATION: 03:36
STORYLINE:
Former Juventus and Tottenham striker Fernando Llorente was presented as new Napoli player on Tuesday.
The Spaniard had already played in the Italian Serie A with Juventus where he won the championships between 2013 and 2015.
Llorente joined Tottenham in 2017 where he eventually lost last season's Champions League final against Liverpool.
The 34 years-old striker admitted to lose his second Champions League final 'it was really painful', but confirmed his joined Napoli to continue playing in 'the most beautiful tournament in the world'.
Llorente, who won 2010 World Cup and 2012 Euro with Spain, joined Napoli on free transfer.
Last Updated : Sep 30, 2019, 4:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.