ETV Bharat / sports

పాక్ క్రికెటర్​ అక్రమ్​ లీక్​ వీడియో.. అక్తర్ పోస్ట్ - షోయబ్ అక్తర్

పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ దేశ మాజీ క్రికెటర్ అక్రమ్​కు సంబంధించిన లీకైన వీడియో అది.

అక్తర్
Shoaib Akhtar
author img

By

Published : Dec 28, 2019, 9:44 AM IST

కనేరియాను వివక్షకు గురిచేశారన్న వ్యాఖ్యలతో కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చిన పాక్ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ అక్తర్‌ తాజాగా ఇంకో బాంబ్‌ పేల్చాడు. ఆ జట్టు మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌కు సంబంధించిన ఒక లీకైన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఇందులో అక్రమ్ మాట్లాడూతూ కింది విధంగా స్పందించాడు.

"అచ్చం గతంలో జరిగిన విధంగానే ఇప్పుడు జరుగుతోంది. ఇది మన క్రికెట్‌ను ధ్వంసం చేస్తుంది. ఈ విధానంలో మార్పు తెచ్చేందుకు కొత్త పద్ధతులను అవలంబించాలి. మన ఆలోచనా విధానాలు కూడా మారాలి. అందుకోసం కొత్తగా ప్రయత్నించాలి"
-అక్రమ్‌, పాకిస్థాన్ మాజీ క్రికెటర్

ఈ వీడియోను పోస్ట్ చేసిన అక్తర్‌.. వసీం అక్రమ్‌ మాటలను సమర్థిస్తున్నానని చెప్పాడు. పాకిస్థాన్‌ క్రికెట్‌లో మార్పులు అవసరమని అన్నాడు. ఇదిలా ఉండగా అక్తర్‌ ఇదివరకు ఒక వీడియోలో మాట్లాడుతూ డానిష్‌ కనేరియాను సహచరులు మతం పేరిట వివక్షకు గురిచేశారని తెలిపాడు.

ఇవీ చూడండి.. 'ఐసీసీ.. భారత్‌లో టోర్నీలను నిషేధించాలి'

RESTRICTION SUMMARY:  MUST CREDIT US COAST GUARD
SHOTLIST:
U.S. COAST GUARD – MUST CREDIT  
HANDOUT: Kauai, Hawaii – 27 December 2019
1. Various STILL photos of search for missing helicopter
STORYLINE:
The wreckage of a helicopter carrying seven people to one of the most rugged and remote coastlines in Hawaii has been found Friday in a mountainous area on the island of Kauai, authorities said.
Officials said in a news release that they're sending additional resources and searching for possible survivors. Searchers began looking for the helicopter after it was reported overdue from a tour of Kauai's Na Pali Coast on Thursday evening.
The search had been hampered by the steep terrain, low visibility, choppy seas and rain, the Coast Guard said.
The helicopter company, identified as Safari Helicopters, contacted the Coast Guard about 45 minutes after the aircraft was due back from a tour of Kauai's Na Pali Coast on Thursday evening, a Coast Guard statement said. The Eurocopter AS350 helicopter took off from the town of Lihue, Federal Aviation Administration spokesman Ian Gregor said.
The helicopter has an electronic locator, but no signals had been received, according to the Coast Guard.
The chopper was carrying a pilot and six passengers, two of whom were believed to be minors, the Coast Guard said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.