ETV Bharat / sports

విజయంలో నా పాత్ర కూడా ఉంది: శ్రేయస్ అయ్యర్ - ind vs ban 2019

కీలక సమయంలో ఆడి, జట్టు విజయానికి తోడ్పడినందకు ఆనందంగా ఉందన్నాడు శ్రేయస్ అయ్యర్. మ్యాచ్ మధ్యలో రోహిత్.. తమలో ఆత్మవిశ్వాసం నింపాడని చెప్పాడు.

విజయంలో నా పాత్ర కూడా ఉంది: శ్రేయస్ అయ్యర్
author img

By

Published : Nov 11, 2019, 6:15 PM IST

Updated : Nov 11, 2019, 6:59 PM IST

విజయంలో నా పాత్ర కూడా ఉంది: శ్రేయస్ అయ్యర్

బంగ్లాదేశ్​తో టీ20 సిరీస్ గెలవడంపై భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తమలో ఆత్మవిశ్వాసం నింపాడని అన్నాడు. మ్యాచ్ మధ్యలో తమకు దిశానిర్దేశం చేస్తూ, వ్యూహాలను ప్రణాళిక బద్దంగా రచించాడని చెప్పాడు.

"మ్యాచ్ మధ్యలో మేం ఒత్తిడికి లోనయ్యాం. ఈ ఫార్మాట్​లో​ ఏ జట్టునూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గత రెండు మ్యాచ్​ల్లోనూ వారు(బంగ్లాదేశ్) అద్భుతంగా ఆడారు. అయితే ఈ మ్యాచ్​లో మాకు మంచి ఆరంభం దక్కింది. అయితే ఛేదనలో బంగ్లా బ్యాట్స్​మెన్ పుంజుకోవడం మొదలు పెట్టారు. ఆ సమయంలో రోహిత్ శర్మ మాలో ఆత్మవిశ్వాసం నింపాడు" -శ్రేయస్ అయ్యర్, టీమిండియా క్రికెటర్.

జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సరైన సమయంలో కీలక ఇన్నింగ్స్​ ఆడానని చెప్పాడు అయ్యర్.

"సరైన సమయంలోనే బ్యాట్​ ఝుళిపించానని అనుకుంటున్నా. ఒకే ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టడం మా జట్టుకు కలిసొచ్చింది. లేకుంటే 150 లోపు స్కోరుకే పరిమితమయ్యే వాళ్లం. జట్టు విజయంలో నా పాత్ర ఉందని భావిస్తున్నా. 15వ ఓవర్​ వరకు టాప్-3 బ్యాట్స్​మెన్ ఒకరు క్రీజులో ఉండడం చాలా ముఖ్యం" - శ్రేయస్ అయ్యర్, టీమిండియా క్రికెటర్.

భారత బౌలర్లు చాహర్, దూబే.. మ్యాచ్​ను మలుపుతిప్పారని అన్నాడు బ్యాట్స్​మన్ శ్రేయస్ అయ్యర్.

"ఈ మ్యాచ్​లో రెండు మలుపులు ఉన్నాయి. మొదట దీపక్ చాహర్.. ఆరంభంలోనే రెండు వికెట్లు తీసి బంగ్లాదేశ్​ను దెబ్బతీశాడు. అనంతరం శివమ్ దూబే.. ఒకే ఓవర్లో ఇద్దరిని పెవిలియన్ చేర్చి మ్యాచ్​ను మా వైపు తిప్పాడు" - శ్రేయస్ అయ్యర్, టీమిండియా క్రికెటర్.

ఆదివారం జరిగిన ఈ మ్యాచ్​లో భారత్ 30 పరుగుల తేడాతో భారత్​ విజయం సాధించింది. సిరీస్​ను​ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. దీపక్ చాహర్ హ్యాట్రిక్ సహా 6 వికెట్లతో విజృంభించాడు.

టీమిండియాలో శ్రేయస్ అయ్యర్(62), కేఎల్ రాహుల్(52) అర్ధశతకాలు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించారు.

ఇదీ చదవండి: దీపక్ చాహర్ హ్యాట్రిక్.. ర్యాంక్ 88 స్థానాలు పైకి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 11 November 2019
1. Police officers at news conference
2. SOUNDBITE (Cantonese) Patrick Kwok Pak-chung, Regional Commander of Hong Kong Island:
++TRANSLATION TO FOLLOW++
++BLACK FRAMES++
3. SOUNDBITE (Cantonese) Tse Chun-chung, Chief superintendent of Police Public Relations Branch:
++TRANSLATION TO FOLLOW++
4. Wide of news conference
STORYLINE:
Hong Kong police said Monday that a police officer who shot a protester was trying to protect himself and his gun from being seized by demonstrators.
The protester was shot on Monday in a dramatic scene caught on video as demonstrators blocked train lines and roads in a day of spiralling violence fuelled by demands for democratic reforms.
Speaking at a news conference, Regional Commander of Hong Kong Island, Patrick Kwok Pak-chung, said the police fired three shots but two shots did not hit anyone.
The video shows a police officer shooing away a group of protesters at the intersection, then drawing his gun on a masked protester in a white hooded sweatshirt who approaches him.
As the two struggle, another protester in black approaches, and the officer points his gun at the second one.
He then fires at the stomach area of the second protester, who falls to the ground.
The officer appeared to fire again as a third protester in black joined the tussle.
The protester in white manages to flee, bounding up a nearby stairway, and the officer and a colleague pin the two in black to the ground.
Police said that only one protester was hit and he was undergoing surgery.
A spokeswoman for the Hong Kong hospital authority said the person shot was in critical condition but gave no further details.
The incident marked the second time a protester has been shot, although police have repeatedly drawn their fire arms to ward off attacks.
Kwok Pak-chung said six people were arrested.
Elsewhere, a man was set on fire following an apparent dispute over national identity in the semi-autonomous Chinese territory.
The man was in critical condition in a city hospital.
More than 3,300 people have been arrested in the protests, although no deaths have been recorded as a direct result of police action.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 11, 2019, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.