ETV Bharat / sports

లారా విందుకు టీమిండియా ఆటగాళ్లు - bravo

విండీస్ దిగ్గజ క్రికెటర్ లారా ఇచ్చిన విందులో పాల్గొన్నారు టీమిండియా ఆటగాళ్లు. ఈ ఫొటోలను కరీబియన్ క్రికెటర్ బ్రావో ఇన్​స్టాలో పంచుకున్నాడు.

బ్రావో
author img

By

Published : Aug 17, 2019, 7:19 PM IST

Updated : Sep 27, 2019, 7:54 AM IST

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు వీలు దొరికినప్పుడల్లా వివిధ ప్రదేశాలు సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా కరీబియన్ దిగ్గజ క్రికెటర్​ లారా ఇంటికి వెళ్లిన ఈ ఆటగాళ్లు డిన్నర్​లో పాల్గొని సరదాగా గడిపారు. ఈ చిత్రాలను బ్రావో ఇన్​స్టాలో షేర్ చేశాడు.

టీ20, వన్డే సిరీస్​లను గెలుచుకున్న టీమిండియాకు కాస్త విరామం దొరికింది. టెస్టుల కోసం నెట్స్​లో చెమట చిందించిన ఆటగాళ్లు... లారా ఇచ్చిన డిన్నర్​లో పాల్గొన్నారు. విండీస్​ క్రికెటర్లతో పాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, చాహల్​ పాల్గొని సందడి చేశారు.

ఈ విందులో పాల్గొన్న విండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో భారత ఆటగాళ్లతో ఉన్న ఫొటోలను ఇన్​స్టాలో పంచుకున్నాడు.

Rohit Sharma
లారాతో విండీస్ ఆటగాళ్లు
"మాకు తన ఆతిథ్యం ఇచ్చినందుకు లారాకు కృతజ్ఞతలు. నా తోటి ఆటగాళ్లు, భారత క్రికెట్ జట్టు సోదరులతో కలవడం ఎప్పుడూ బాగుంటుంది" అని ఇన్​స్టాలో రాసుకొచ్చాడు.
టెస్టు జట్టులో చోటు దక్కని ధావన్​.. ఈ విందులో పాల్గొన్నాడు. లారాతో దిగిన ఫొటోను ఇన్​స్టాలో షేర్ చేశాడు.

ఆగస్టు 22న భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్​తో టెస్టు ఛాంపియన్ షిప్​ను ప్రారంభించనున్నాయి ఇరుజట్లు.

ఇవీ చూడండి.. యాషెస్​లో స్మిత్​ ఆట​పై అదిరే సెటైర్లు

RESTRICTION SUMMARY: MUST CREDIT OPEN ARMS
SHOTLIST:
OPEN ARMS - MUST CREDIT OPEN ARMS
Off the coast of Lampedusa - 16 August 2019
++NIGHT SHOTS++
++QUALITY AS INCOMING++
1. Open Arms ship with migrants on board filmed from another boat nearby
OPEN ARMS - MUST CREDIT OPEN ARMS
Lampedusa, Italy - 16 August 2019
++DAY SHOTS++
2. SOUNDBITE (Spanish) Oscar Camps, founder of the NGO Open Arms: ++ROUGH TRANSLATION++
"The situation on board the Open Arms is critical, particularly for the medical and psychological side of things. The team of psychologists are working very hard. They informed us that they've asked for the evacuation of everyone, because of the state of necessity of all those on board. This is a sufficient qualification to be able to enter territorial waters and so that assistance will be provided to these people. These people are in a state of extreme necessity and need assistance.We are absolutely helpless, it is a situation of helplessness and neglect in such way. They're asking for individual information on the 137 people that are on board. This however would very much give away (denounce) the situation here. It's all a secret to stall them, an evil manoeuvre with malicious intent to stall them here. We're going to inform the Spanish authorities of the situation, because we're in a state of complete helplessness under the (unintelligible) of the law."
OPEN ARMS - MUST CREDIT OPEN ARMS
Off the coast of Lampedusa, Italy - 17 August 2019
3. Migrants sleeping on boat early in the morning
STORYLINE:
The fate of 134 migrants on board a Spanish rescue ship anchored near the southern Italian island of Lampedusa was still unclear on Saturday as Italy's political battle over migration continued.
Three ailing migrants and a family member were evacuated on Friday from the Open Arms ship.
The humanitarian ship Open Arms had rescued 147 migrants in the Mediterranean Sea near Libya two weeks ago and won a legal battle to enter Italy's territorial waters despite a ban by right-wing Interior Minister Matteo Salvini.
Yet most of the migrants remained aboard the ship as Salvini stuck to his resolve to keep humanitarian vessels from docking in Italy.
"The situation on board the Open Arms is critical, particularly for the medical and psychological side of things," said Oscar Camps, founder of the NGO Open Arms.
Despite offers by Spain and five other European Union nations on Thursday to take in the migrants, whom Salvini doesn't want to accept, it was unclear when or how the standoff might end.
The Open Arms was anchored a few hundred yards (metres) off Lampedusa island and one emergency worker said tempers among migrants were fraying as the delays dragged on.
Late Thursday, an Italian coast guard dinghy had ferried to shore nine migrants, including several who were evacuated for psychological reasons.
Open Arms, which carried out the first rescue of this group of migrants on August 1, described the situation on board Friday as unsustainable and appealed for the urgent and immediate evacuation of all the migrants on board.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.