ETV Bharat / sports

ఫ్యాన్స్ డ్యాన్స్​... రోహిత్ దిల్​ఖుష్​..!

వెస్టిండీస్​తో రెండో టెస్టు అనంతరం అభిమానులతో సరదాగా గడిపాడు రోహిత్​శర్మ. ఇద్దరు జమైకన్ ఫ్యాన్స్ డ్యాన్స్​ చేస్తుంటే.. వారిని అభినందిస్తూ కాలు కదిపాడు హిట్ మ్యాన్.

రోహిత్ శర్మ
author img

By

Published : Sep 3, 2019, 7:26 PM IST

Updated : Sep 29, 2019, 8:00 AM IST

వెస్టిండీస్​ పర్యటనలో టీ 20, వన్డే సిరీస్​లను కైవసం చేసుకున్న టీమిండియా... తాజాగా టెస్టు సిరీస్​నూ 2-0 తేడాతో క్లీన్​స్వీప్​ చేసింది. ఈ ఆనందంలో టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ అభిమానులతో సందడి చేశాడు. ఇద్దరు ఫ్యాన్స్​​ డ్యాన్స్​ చేస్తుంటే వారిని అభినందిస్తూ కాలు కదిపాడు రోహిత్. ఈ వీడియోను ట్విట్టర్లో పంచుకుంది బీసీసీఐ.

"45వ నెంబర్ జెర్సీ ధరించిన ఇద్దరు జమైకన్ అభిమానులతో హిట్ మ్యాన్ సందడి చేశాడు" అని బీసీసీఐ ట్వీట్ చేసింది.

కింగ్​​స్టన్ వేదికగా వెస్టిండీస్​తో మూడో టెస్టులో భారత్ 257 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తెలుగు తేజం హనుమ విహారీ ఒక శతకం, ఒక అర్ధశతకంతో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డూ దక్కించుకున్నాడు.

ఈ గెలుపుతో సుధీర్ఘ ఫార్మాట్​లో ఎక్కువ విజయాలు అందుకున్న భారత జట్టు సారథిగా విరాట్​కోహ్లీ రికార్డు సృష్టించాడు. తొలి టెస్టులో భారత్ 318 పరుగుల తేడాతో గెలిచింది.

ఇది చదవండి: విరుష్క జోడీకే ఆటోగ్రాఫ్​ ఇచ్చిన బుడతడు

New Delhi, Sep 03 (ANI): Union Health Minister Harsh Vardhan cycled to attend a yoga event from his residence to Hotel Hyatt Regency in Delhi on September 03. He attended Day 2 event of 72nd session of WHO Regional Office for South-East Asia (SEARO). He also took part in yoga session there. Delegates from other countries also participated in the event. WHO South East Asia region has 11 member states including Bangladesh, Bhutan, India and Nepal. While speaking to mediapersons on the event, Harsh Vardhan said, "The important component of this meeting is that all the delegates and health ministers of this region should take part in physical activities. After this yoga session, we'll go for cycling together. It is very clear that performing physical activity in any form be it yoga, sports, cycling or running leads to healthy body."

Last Updated : Sep 29, 2019, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.