ETV Bharat / sports

అశ్విన్​ ఆట వైరల్​.. ప్యాడ్లు లేకుండానే మైదానంలోకి - Syed Mushtaq Ali tourny

క్రికెట్​ మైదానంలో ఒక్కోసారి ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి. ఇటీవల ముగిసిన జాతీయ టీ20 సయ్యద్​ ముస్తాక్​ అలీ టోర్నీ ఫైనల్లో ఇలాంటిదే ఒక సన్నివేశం చోటు చేసుకుంది. ఇందులో కీలకపాత్ర పోషించింది మాత్రం అశ్విన్​.

Ravichandran
అశ్విన్
author img

By

Published : Dec 3, 2019, 2:48 PM IST

క్రికెట్​లో మన్కడింగ్​తో చర్చనీయాంశమైన క్రికెటర్​ రవిచంద్రన్​ అశ్విన్​.. తాజాగా ఓ సంఘటనతో మళ్లీ వార్తల్లో నిలిచాడు. సయ్యద్​ ముస్తాక్​ అలీ టోర్నీ ఫైనల్లో భాగంగా ఈనెల 1న కర్ణాటక, తమిళనాడు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​లో ప్యాడ్లు లేకుండా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడీ స్పిన్నర్.

ఇదీ జరిగింది..

మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన తమిళనాడు గట్టిపోటీ ఇచ్చింది. అయితే తమిళ జట్టు ఆఖరి ఓవర్​లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. తొలి రెండు బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగో బంతికి సింగిల్​ సాధించాడు అశ్విన్​. ఇంకా రెండు బంతుల్లో 4 పరుగులు చేయాల్సిన సమయంలో.. రెండో పరుగుకు ప్రయత్నించి రనౌట్​ అయ్యాడు మరో బ్యాట్స్​మన్​ విజయ్​శంకర్​. ఆఖరి బంతికి మూడు పరుగులు కావాల్సిన తరుణంలో.. అశ్విన్​ ప్యాడ్లు విప్పి కనిపించాడు. రెండు పరుగులు చేస్తే డ్రా అవుతుంది కాబట్టి వేగంగా పరుగెత్తాలని భావించి ఇలా చేసినట్లు తెలుస్తోంది.

Ravichandran
అశ్విన్

అయితే ఆఖరి బంతికి క్రీజులోకి వచ్చిన మురుగన్​ అశ్విన్.. సరిగ్గా హిట్​ చేయలేకపోవడం వల్ల సింగిల్ మాత్రమే​ వచ్చింది. ఈ మ్యాచ్​లో కర్ణాటక ఒక్క పరుగు తేడాతో గెలిచింది. 9 బంతుల్లో 16 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు అశ్విన్​. లక్ష్యాన్ని ఛేదించలేక 6 వికెట్లు కోల్పోయి 179 రన్స్​కే పరిమితమైంది తమిళనాడు జట్టు.

ఇవీ చూడండి.. వెండితెరపై​ శభాష్​ 'మిథాలీ'​​... నటి ఎవరో తెలుసా..?

RESTRICTION SUMMARY: NO ACCESS NEW ZEALAND
SHOTLIST:
NEWSHUB – NO ACCESS NEW ZEALAND
Near Apia – 3 December 2019
++AUDIO AS INCOMING++
1. Exterior of house
2. SOUNDBITE (English) Elsie Lolesio, mother of measles victim:
"It's very hard to lose a child. I'm sorry."
3. Child looking on
4. SOUNDBITE (English) Elsie Lolesio, mother of measles victim:
++SOUNDBITE STARTS ON PREVIOUS SHOT++
"She's gone and I will never forget her, the way I tried to teach her how to talk."
5. Various of gravesite
6. SOUNDBITE (English) Elsie Lolesio, mother of measles victim:
"We have a lot of dreams that we need to fulfil for our little ones. But once they are lost, we don't know what to do and we don't know how to accept it."
7. Various of volunteers from Samoa's victim support visiting Lolesio
8. Various of volunteers from Samoa's victim support donating food and clothing
9. President of the Samoa's victim support group Lina Chang walking
10. SOUNDBITE (English) Lina Chang, President, Samoa Victim Support Group:
++SOUNDBITE STARTS ON PREVIOUS SHOT++
"It would be nice to for all of our people out there to actually see and witness what is the real life out here. This is the real life. This is what we face every day."
11. Close up of Lolesio
12. Wide of Lolesio in her home
STORYLINE:
Another seven children have died over the past two days from a measles outbreak, Samoa's government said on Tuesday, bringing the death toll from the epidemic to more than 50 as authorities race to vaccinate the entire population.
Samoa declared a national emergency last month and ordered all 200,000 people living on the South Pacific island nation to be vaccinated.
The government has closed all schools and banned children from public gatherings.
Elsie Lolesio spoke of her grief after recently burying her daughter.
"We have a lot of dreams that we need to fulfill for our little ones. But once they are lost, we don't know what to do and we don't know how to accept it," Lolesio told New Zealand's Newshub.
In all, 55 people have died in the outbreak since late October, including one adult and two older teenagers.
Most of those who have died have been babies and young infants, including 23 babies below the age of one, and 25 children aged between one and four.
The government said more than 1,100 people have been admitted to hospitals since the outbreak began and about 180 people remain hospitalised.
Samoan authorities believe the virus was first spread by a traveller from New Zealand.
The government said about 33,000 people were vaccinated before last month and since then, another 58,000 people have been vaccinated.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.