దేహ్రాడూన్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి ఆఫ్గాన్ బౌలర్‌గా నిలిచాడు.
టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో ఈ మిస్టరీ స్పిన్నర్ ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 288 పరుగులకే ఐర్లాండ్ ఆలౌటైంది. జేమ్స్ మెక్కల్లమ్, కెవిన్ ఒబ్రయిన్, స్టువర్ట్ థామ్సన్, జార్జ్ డార్క్రెల్, ఆండీ మెక్‌బ్రియన్.. రషీద్ బౌలింగ్‌ను అర్థం చేసుకోలేక పెవిలియన్ బాట పట్టారు.
A 58-run 10th wicket partnership between James Cameron-Dow (32*) & Tim Murtagh (27) help @Irelandcricket score 288 in their 2nd innings & set a target of 147 for Afghanistan to chase in the one-off Islamic Bank of Afghanistan Test match. @rashidkhan_19 takes 5/82 for Afghanistan. pic.twitter.com/wiWKFRYnKg
— Afghanistan Cricket Board (@ACBofficials) March 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A 58-run 10th wicket partnership between James Cameron-Dow (32*) & Tim Murtagh (27) help @Irelandcricket score 288 in their 2nd innings & set a target of 147 for Afghanistan to chase in the one-off Islamic Bank of Afghanistan Test match. @rashidkhan_19 takes 5/82 for Afghanistan. pic.twitter.com/wiWKFRYnKg
— Afghanistan Cricket Board (@ACBofficials) March 17, 2019A 58-run 10th wicket partnership between James Cameron-Dow (32*) & Tim Murtagh (27) help @Irelandcricket score 288 in their 2nd innings & set a target of 147 for Afghanistan to chase in the one-off Islamic Bank of Afghanistan Test match. @rashidkhan_19 takes 5/82 for Afghanistan. pic.twitter.com/wiWKFRYnKg
— Afghanistan Cricket Board (@ACBofficials) March 17, 2019
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్గాన్ జట్టు 29 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. విజయానికి 118 పరుగుల దూరంలో ఉంది.
మొదటి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్... వికెట్లన్నీ పోగొట్టుకని 172 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు 314 పరుగులు చేసింది.