ETV Bharat / sports

సొంతగడ్డపై వేగంగా 250 వికెట్లు తీసిన అశ్విన్

బంగ్లాదేశ్​తో తొలి టెస్టులో భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో వేగంగా 250 టెస్టు వికెట్లు తీసిన బౌలర్​గా రికార్డు సృష్టించాడు.

అశ్విన్
author img

By

Published : Nov 14, 2019, 2:31 PM IST

Updated : Nov 14, 2019, 3:24 PM IST

బంగ్లాదేశ్​తో ఇండోర్​లో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. సొంతగడ్డపై వేగంగా 250 టెస్టు వికెట్లు తీసిన బౌలర్​గా రికార్డులకెక్కాడు. 42 మ్యాచ్​ల్లో ఈ ఘనత సాధించి, ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ముత్తయ్య మురళీధరన్ సరసన చేరాడు.

బంగ్లా కెప్టెన్ మోమినుల్ హక్​ను ఔట్ చేసి ఈ ఘనత అందుకున్నాడు అశ్విన్. మొత్తంగా సుధీర్ఝ ఫార్మాట్​లో 358 వికెట్లు తీశాడు.

సొంతగడ్డపై ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే(350) మొదటి స్థానంలో ఉన్నాడు. హర్భజన్ సింగ్ 265 వికెట్లు తీశాడు.

R Ashwin faster than Anil Kumble and Harbhajan Singh to 250 Test wickets at home
సొంతగడ్డపై వేగంగా 250 వికెట్లు తీసిన బౌలర్​గా అశ్విన్

ఈ మ్యాచ్​లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ బ్యాట్స్​మెన్.. భారత బౌలర్లు ధాటికి వరుసగా పెవిలియన్​కు క్యూ కడుతున్నారు. ఆ జట్టు కెప్టెన్ మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్ కాసేపు పోరాడినప్పటికీ టీమిండియా బౌలర్ల దూకుడు ముందు తేలిపోయారు. రెండో సెషన్​ ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో షమి మూడు వికెట్లు తీయగా.. అశ్విన్ రెండు వికెట్లతో ఆకట్టున్నాడు. ఇషాంత్, ఉమేశ్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.

వేగంగా 250 వికెట్లు తీసిన బౌలర్లు..

  • ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక)​/అశ్విన్ - 42 మ్యాచ్​లు
  • అనిల్ కుంబ్లే(భారత్) - 43
  • రంగన హెరత్(శ్రీలంక)- 44
  • డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) -49
  • హర్భజన్ సింగ్(భారత్) - 51

అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత టాప్-5 బౌలర్లు..

  1. అనిల్ కుంబ్లే -619
  2. కపిల్ దేవ్-434
  3. హర్భజన్ సింగ్ -417
  4. రవిచంద్రన్ అశ్విన్ -358
  5. జహీర్ ఖాన్​ - 311

ఇదీ చదవండి: 'ఏటీపీ ఫైనల్స్'లో నాదల్ సెమీస్ ఆశలు సజీవం

SNTV Digital Daily Planning, 0800 GMT
Thursday 14th November 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Post-match reaction following the Euro 2020 qualifying match between England and Montenegro. Expect at 2300.
SOCCER: Asia World Cup qualifier, Jordan v Australia. Expect at 1600.
SOCCER: New Gulf Cup draw takes places in Doha, Qatar, after Saudi Arabia, UAE and Bahrain's participation confirmed. Expect at 1600.
SOCCER: AFCON 2021 qualifier preview of Morocco v Mauritania in Group E. Expect at 2330.
TENNIS: Highlights and reaction from the ATP Finals in London, UK. Expect from 1600.
FORMULA 1: Preview ahead of the Brazilian Grand Prix in Sao Paulo. Expect at 1630.
MOTOGP: Preview ahead of the Valencian Grand Prix in Valencia, Spain. Timings to be confirmed.
RUGBY LEAGUE: Sonny Bill Williams is introduced by Toronto Wolfpack at a press conference in London. Expect at 1300.
GOLF: First round action from the European Tour, Nedbank Golf Challenge in Sun City, South Africa. Expect at 1500.
GOLF (PGA): Mayakoba Golf Classic, El Camaleon GC, Playa del Carmen, Mexico. Expect at 2230.
ATHLETICS: Highlights from the World Para Athletics Championships in Dubai. Expect at 1800.
BASKETBALL: Highlights from round eight of the Euroleague.
Khimki M v Olimpia Milan. Expect at 1930.
Anadolu Efes v Zenit Petersburg. Expect at 2000.
Panathinaikos v Alba Berlin. Expect at 2130.
Baskonia v Maccabi Tel Aviv. Expect at 2230.
Real Madrid v Barcelona. Expect at 2230.
SQUASH: Highlights from the PSA Men's World Championship in Doha, Qatar. Timings to be confirmed.
Last Updated : Nov 14, 2019, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.