ETV Bharat / sports

ప్రపంచ ఛాంపియన్​షిప్స్​ ప్రీ క్వార్టర్స్​లో ప్రణయ్​

ప్రపంచ ఛాంపియన్​షిప్స్​లో భారత షట్లర్ ప్రణయ్​ మాజీ వరల్డ్​ ఛాంపియన్​ లిన్​ డాన్​పై నెగ్గి ప్రీ క్వార్టర్స్​కు దూసుకెళ్లాడు. 21-11, 13-21, 21-7 తేడాతో విజయం సాధించాడు.

ప్రణయ్
author img

By

Published : Aug 20, 2019, 7:29 PM IST

Updated : Sep 27, 2019, 4:44 PM IST

భారత షట్లర్ హెచ్​ఎస్​ ప్రణయ్ ప్రపంచ ఛాంపియన్​షిప్స్​లో సత్తాచాటాడు. స్విట్జర్లాండ్ బాసెల్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఒలింపిక్స్ స్వర్ణ పతక గ్రహీత లిన్​ డాన్​ను ఓడించి ప్రీ క్వార్టర్స్​కు దూసుకెళ్లాడు.

రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన లిన్​పై చెమటోడ్చి గెలిచాడు ప్రణయ్​. గంటా రెండు నిమిషాలు పాటు జరిగిన ఈ పోరులో 21-11, 13-21, 21-7 తేడాతో విజయం సాధించాడు. ఇరువురు ఐదు సార్లు ముఖాముఖి తలపడగా.. ప్రణయ్ 3 సార్లు గెలిచాడు. లిన్ రెండు సార్లు నెగ్గాడు.

మహిళల డబుల్స్​ తొలి రౌండ్​లో అశ్విని పొన్నప్ప- ఎన్​ సిక్కీ రెడ్డి జోడి చైనీస్ తైపి చాంగ్ చింగ్- యాంగ్ చింగ్ ద్వయంపై నెగ్గారు. రెండో రౌండ్​లో చైనాకు చెందిన డూ యూ - లీ హూయ్​తో తలపడనుందీ భారత జోడి.

ఇది చదవండి: శ్రీశాంత్​పై జీవితకాల నిషేధం 7ఏళ్లకు కుదింపు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 27, 2019, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.