ETV Bharat / sports

పేకమేడలా కూలిన భారత టాప్​ఆర్డర్​

మళ్లీ నాలుగో వన్డే కథే పునరావృతమయింది. భారత్​ టాప్​ ఆర్డర్​ 18 పరుగులకే కుప్పకూలిపోయింది. విజయశంకర్​, రాయుడు పరిస్థితిని చక్కదిద్దారు.

author img

By

Published : Feb 3, 2019, 10:56 AM IST

Updated : Feb 3, 2019, 11:26 AM IST

భారత టాప్​ఆర్డర్​

న్యూజిలాండ్​తో జరుగుతోన్న ఐదో వన్డేలో భారత్​ టాప్​ ఆర్డర్​ మరోసారి చాపచుట్టేసింది. ఐదో ఓవర్లోనే తొలి వికెట్​గా రోహిత్​ (2) హెన్రీ బౌలింగ్​లో బౌల్డయ్యాడు. తరువాతి ఓవర్​కే శిఖర్​ ధావన్ (6)ను బౌల్ట్​ పెవిలియన్​కు పంపాడు. ఆ కాసేపటికే గిల్​ (7) వికెట్​ కోల్పోయింది భారత్. తరువాత క్రీజులోకి వచ్చిన ధోని (1)ని బౌల్ట్​ బౌల్డ్​ చేశాడు. రాయుడు (75*), విజయ శంకర్​(45) నిలకడగా ఆడుతూ ఐదో వికెట్​కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. తరువాత విజయశంకర్ రనౌట్​గా వెనుదిరిగాడు. రాయుడు అర్ధసెంచరీతో రాణించాడు. కేదార్​ జాదవ్(22*), రాయుడు క్రీజులో ఉన్నారు. భారత్ 41 ఓవర్లకి 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

ఇప్పటికే 3-1తో సిరీస్​ కైవసం చేసుకున్న భారత్​. ఐదో వన్డేలో విజయం సాధించి టీ-20 సిరీస్​కు మరింత ఉత్తేజంగా సన్నద్ధమవ్వాలని చూస్తోంది. రోహిత్​ శర్మ కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు.

ఈ మ్యాచ్​కు జట్టులో మూడు మార్పులతో భారత్​ బరిలోకి దిగింది. ధోని, మహ్మద్​ షమీ, విజయ్ శంకర్​ తిరిగి జట్టులో చేరారు.

Bhagalpur (Tripura), Feb 03 (ANI): The 120 battalions of Border Security Force (BSF) organised a medical camp and distributed books, water tanks, dustbins and sports material under its civic action programme (CAP) in Bhagalpur area of West Tripura on Saturday. The programme aims to reach out to the people residing in remote bordering localities and facilitate them with various all-round development items as part of a goodwill gesture programme. Deputy Inspector General of Police (DIG) BSF SHQ Gokulnagar, Brajesh Kumar inaugurated the goodwill gesture programme and interacted with the border villagers on the occasion who in presence of Commandant Ratnesh Kumar. Brajesh Kumar said, "The BSF intends to help people residing on borders along with a message that besides providing them protection, the security forces also think for their prosperity and development." The programme was attended by the BSF doctors and medical staff and over 500 patients received free health check-up and medicines. The students, who were present at the event, appreciated and welcomed the initiative taken by the BSF and expressed that their happiness about the efforts taken by the border guards. They said that these initiatives will play a vital role in keeping themselves physically and mentally fit. The objective of CAP organised by BSF was to inculcate a sense of security by harnessing co-operation of the border population by serving them and to convey a message that the nation and its soldiers are for them.

Last Updated : Feb 3, 2019, 11:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.