ETV Bharat / sports

'భారత్ ఓటమికి కారణం అదేనేమో!'

టీమ్​ఇండియా ఓటమికి కారణం పేస్​ అని భారత మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. తొలి టీ20లో ఇంగ్లాండ్​తో ఓటమిపాలైన నేపథ్యంలో ఈ ట్వీట్ చేశాడు.

'Pace was the difference' says Pathan
'భారత్ ఓటమికి కారణం అదేనేమో!'
author img

By

Published : Mar 13, 2021, 3:31 PM IST

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టీ20​లో భారత్​ ఓటమికి.. తను అనుకుంటున్న కారణం తెలిపాడు మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్. టీమ్ ​ఓటమిపై స్పందిస్తూ ఓ ట్వీట్ చేశాడు.

  • What was the reason India lost the first t20 vs England ? I think PACE was the difference

    — Irfan Pathan (@IrfanPathan) March 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"భారత జట్టు ఓటమిపాలవ్వడానికి కారణం ఏమై ఉంటుంది? బహుషా పేస్​ ఇందుకు కారణం అయ్యుండొచ్చు."

-ఇర్ఫాన్ పఠాన్, భారత మాజీ ఆల్​రౌండర్.

శుక్రవారం జరిగిన మ్యాచ్​లో ఇంగ్లాండ్​ పేసర్లు భారత్ బ్యాట్స్​మన్​ను వరుసగా పెవిలియన్​కు పంపారు. ఈ నేపథ్యంలో టీమ్ ​ఓటమికి కారణం పేస్​ అని పఠాన్ భావించాడు.

తొలి టీ20లో ఇంగ్లాండ్​ బౌలర్ల ధాటికి కోహ్లీసేన 7 వికెట్లు నష్టపోయి 124 పరుగులు చేసింది. ఆ తర్వాత 125 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన మోర్గాన్​ సేన.. రెండు వికెట్లు నష్టపోయి 15.3 ఓవర్లలోనే మ్యాచ్​ను పూర్తిచేసింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో టీమ్ఇండియాపై విజయం సాధించింది.

ఇదీ చదవండి:'ఈ సిరీస్​ విజయం.. మా అంకుల్​కు అంకితం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.