ETV Bharat / sports

మూడో టీ-20: వర్షం కారణంగా టాస్ ఆలస్యం - out field

గయానా వేదికగా విండీస్ - భారత్ మధ్య జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్​కు వర్షం అడ్డంకిగా మారింది. ఈ కారణంగా టాస్ ఆలస్యమైంది.

టాస్
author img

By

Published : Aug 6, 2019, 8:27 PM IST

Updated : Aug 6, 2019, 8:33 PM IST

వెస్టిండీస్​తో జరుగుతున్న మూడో టీ 20 మ్యాచ్​లో టాస్ ఆలస్యమైంది. ప్రావిడెన్స్​ స్టేడియంలో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. మ్యాచ్​ ప్రారంభానికి అరగంట ముందే వరణుడు తెరపిచ్చాడు. పిచ్​పై సిబ్బంది కవర్లు కప్పి ఉంచారు.

ఔట్​ ఫీల్డ్​ తడిగా ఉండడం వల్ల టాస్​ వేసేందుకు అనుకూలించలేదు. రెండు మ్యాచ్​ల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఈ మ్యాచ్​లో నెగ్గి క్లీన్ స్వీప్ చేయాలని అనుకుంటోంది. ఇందులో గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది విండీస్.

ఇది చదవండి: పుజారాను వెనక్కి నెట్టిన స్మిత్.. అగ్రస్థానంలో కమిన్స్​

Digital Advisory
Tuesday 6th August 2019
Clients, please note we will have coverage of Wayne Rooney's press conference at Derby County following his appointment as player-coach at the English Championship soccer club on an initial 18-month deal from next January.
Expect video to be available around 1800 GMT.
Regards,
SNTV London
Last Updated : Aug 6, 2019, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.