ETV Bharat / sports

కోహ్లీ కాదు ధోనీనే ఫేవరెట్:  ధావన్ - Irfan patan

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ ఇర్ఫాన్​ పఠాన్​తో ఇన్​స్టాగ్రామ్​ లైవ్​ సెషన్​లో పాల్గొన్నాడు ఓపెనర్​ శిఖర్ ధావన్​ . ఇర్ఫాన్​ అడిగిన రాపిడ్​ ఫైర్​ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ​

Opener Shikhar Dhawan Picks Favourite Captain, best batting partner
కోహ్లీ కన్నా ధోనినే నాకు ఫెవరేట్​: ధావన్​
author img

By

Published : May 14, 2020, 1:08 PM IST

టీమ్​ఇండియా కెప్టెన్లలో మహేంద్రసింగ్​ ధోనీ తనకు ఇష్టమైన సారథి అని అన్నాడు క్రికెటర్​ శిఖర్​ ధావన్​. రోహిత్​శర్మ తాను మెచ్చిన బ్యాటింగ్​ పార్ట్​నర్​ అని ఇర్ఫాన్​ పఠాన్​తో జరిగిన ఇన్​స్టాగ్రామ్​ లైవ్​ సెషన్​లో వెల్లడించాడు. దీంతో పాటు ఇర్ఫాన్ అడిగిన కొన్ని రాపిడ్​ ఫైర్​ ప్రశ్నలకు సమాధానమిచ్చాడీ ఓపెనర్​.

"రోహిత్​ శర్మ.. నాకు బెస్ట్​ బ్యాటింగ్​ పార్ట్​నర్​గా ఉన్నాడు. గతేడాది జరిగిన ప్రపంచకప్​లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ధోనీ, కోహ్లీ ఇద్దరి కెప్టెన్సీలో నేను ఆడాను. కానీ, ఇప్పటివరకు అయితే నాకు మహీ భాయ్​ ఫెవరెట్​. ప్రస్తుతం టీమ్​ఇండియాలో ఉన్న ఉత్తమ బ్యాట్స్​మెన్​ కోహ్లీ". - శిఖర్​ ధావన్​, టీమ్​ఇండియా ఓపెనర్​

ఆస్ట్రేలియా ఓపెనర్​ మిచెల్​ స్టార్క్​.. తాను ఎదుర్కొన్న క్లిష్ణమైన బౌలర్​ అని గబ్బర్ అన్నాడు. ఐపీఎల్​ కచ్చితంగా జరగాలని​ కోరుకుంటున్నాడు. ఈ టోర్నీ నిర్వాహణతో ప్రజల్లో ఉన్న కొద్దిపాటి భయం పోతుందని అన్నాడు.

ఇదీ చూడండి.. కోహ్లీ అందుకు అంగీకరించడు: నాసిర్​ హుస్సేన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.