ETV Bharat / sports

కివీస్​తో ప్రాక్టీస్​ మ్యాచ్​... నాలుగో స్థానం ఎవరిది..? - భారత క్రికెట్ జట్టు

ప్రపంచకప్​లో రాణించేందుకు సన్నద్ధమవుతోంది టీమిండియా. ఓవల్ వేదికగా న్యూజిలాండ్​తో నేడు వార్మప్ మ్యాచ్​ ఆడనుంది​. ఇంగ్లండ్​ పిచ్​లపై విరాట్​ సేన ఎలా ఆడుతుంది, నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్​కు దిగుతారు అనేది ఈ మ్యాచ్​లో తెలియనుంది.

భారత్ వార్మప్ మ్యాచ్.. నాలుగో స్థానం ఎవరిది..?
author img

By

Published : May 25, 2019, 6:15 AM IST

ప్రపంచకప్ టైటిలే లక్ష్యంగా ఇంగ్లండ్​లో అడుగు పెట్టింది టీమిండియా. టోర్నీ ప్రారంభానికి ముందు వార్మప్ మ్యాచ్​లు ఆడనుంది. ఇందులో భాగంగానే ఓవల్​లో శనివారం న్యూజిలాండ్​తో తలపడనుంది.

ఈ మ్యాచ్​లో గెలిచి ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని భారత క్రికెట్ జట్టు భావిస్తోంది. ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న నాలుగో స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారో చూడాలి. తొలిసారి ప్రపంచకప్​ ఆడుతున్న కుర్రాళ్లు ఏ మేరకు రాణిస్తారో.

న్యూజిలాండ్ జట్టులో టేలర్, విలియమ్సన్ బ్యాట్​తో ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అస్త్రాలు సంధించేందుకు బౌలర్లు తయారుగా ఉన్నారు.

INDIA-NEWZELAND CRICKET TEAMS
భారత్- న్యూజిలాండ్ జట్లు

జట్లు

భారత్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, ధోని, చాహల్, కుల్​దీప్, బుమ్రా, షమి, భువనేశ్వర్ కుమార్, కే ఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తిక్, రవీంద్ర జడేజా

న్యూజిలాండ్: విలియమ్సన్(కెప్టెన్), టామ్ బ్లండెల్, బౌల్ట్, గ్రాండ్​హమ్, ఫెర్గ్యూసన్, గప్తిల్, మ్యాచ్ హెన్రీ, టామ్ లాథమ్, కొలిన్ మన్రో, జిమ్మీ నీషమ్, హెన్రీ నికోలస్, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, రాస్ టేలర్

Patna (Bihar), May 24 (ANI): While speaking to mediapersons, Rashtriya Lok Samta Party (RLSP) president Upendra Kushwaha on his defeat in both the Lok Sabha constituencies from Bihar's Ujiarpur and Karakat said, "We will discuss about the strategies with 'Mahagathbandhan' and UPA leaders. We have respected the people's mandate, we will introspect with other leaders that where we had gone wrong. We did not blame EVMs. We said that few people are raising questions on machine, few are raising questions on number of people who voted or who didn't and few are raising questions on the main issues that is there in public domain."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.