ETV Bharat / sports

దేశ బాధ్యతల నుంచి తండ్రి డ్యూటీలోకి పాండ్య - హార్దిక్ పాండ్య ఐపీఎల్ వార్తలు

దాదాపు మూడు నెలల తర్వాత ఇంటికొచ్చిన హార్దిక్ పాండ్య.. కొడుకు అగస్త్యతో సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలో చిన్నారికి పాలు పడుతున్న ఫొటోను ట్వీట్ చేశాడు.

National duty to father duty: Hardik reunites with son Agastya
దేశ బాధ్యతల నుంచి తండ్రి బాధ్యతల్లోకి పాండ్య
author img

By

Published : Dec 12, 2020, 8:12 PM IST

Updated : Dec 12, 2020, 9:00 PM IST

టీమ్​ఇండియా స్టార్ ఆల్​రౌండర్​ దాదాపు మూడు నెలల తర్వాత స్వదేశానికి ఇటీవల తిరిగొచ్చాడు. యూఏఈలో ఐపీఎల్​, ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఈ మధ్యే ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా కుమారుడు అగస్త్యకు పాలు పడుతున్న ఫొటోను పోస్ట్ చేశాడు. 'దేశ బాధ్యతల నుంచి తండ్రి బాధ్యతల్లోకి' అనే ఆసక్తికర క్యాప్షన్​ జోడించాడు.

Hardik reunites with son Agastya
కుమారుడు అగస్త్యతో హార్దిక్ పాండ్య

ఐపీఎల్​ ఈ సీజన్​లో ముంబయి ఇండియన్స్​ తరఫున అదరిపోయే ఇన్నింగ్స్​లు ఆడిన హార్దిక్ పాండ్య.. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో పరిమిత ఓవర్ల సిరీస్​లోనూ బ్యాటుతో ఆకట్టుకున్నాడు. అలానే తనకొచ్చిన ప్లేయర్​ ఆఫ్ ది సిరీస్​ను యువ బౌలర్ నటరాజన్​కు ఇచ్చి, క్రికెట్ ప్రేమికుల హృదయాల్ని గెల్చుకున్నాడు.

Last Updated : Dec 12, 2020, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.