ETV Bharat / sports

వైరల్: ఆర్మీ దుస్తుల్లో ధోనీ క్రికెట్ - పిల్లలతో ధోనీ క్రికెట్

ఆర్మీ దుస్తుల్లో పిల్లలతో క్రికెట్ ఆడుతున్న ధోనీ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఇటీవలే లెఫ్ట్​నెంట్​ కల్నల్​గా రెండు వారాల పాటు విధులు నిర్వర్తించాడు మహీ.

వైరల్: ఆర్మీ దుస్తుల్లో పిల్లలతో ధోనీ క్రికెట్
author img

By

Published : Aug 18, 2019, 10:37 AM IST

Updated : Sep 27, 2019, 9:17 AM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. జమ్ముకశ్మీర్‌లో ఇటీవలే సైన్యంలో లెఫ్ట్​నెంట్​ కల్నల్​గా విధులు నిర్వర్తించాడు. ఆ సమయంలో జవాన్లతో వాలీబాల్​ ఆడుతూ కనిపించాడు.

తాజాగా లేహ్‌లో ఓ బాస్కెట్​బాల్​ కోర్టులో పిల్లలతో మహీ క్రికెట్ ఆడుతున్న ఫొటోను చెన్నై సూపర్​ కింగ్స్ ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. అది కాస్త వైరల్​ అవుతోంది.

ప్రపంచకప్​ అనంతరం రెండు నెలల పాటు క్రికెట్​కు బ్రేక్​ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ... జులై 30 నుంచి ఆగస్టు 15 వరకు ఆర్మీలో పనిచేశాడు.

ms dhoni
లెఫ్ట్​నెంట్​ కల్నల్​గా మహేంద్ర సింగ్ ధోనీ

ఇది చదవండి: లంబోర్గినిలో పాండ్య సోదరుల రయ్​ రయ్​

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 27, 2019, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.