ETV Bharat / sports

అతిపెద్ద స్టేడియం 'మోటేరా' డ్రోన్ ఫొటో - motera stadium inauguration

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్​ స్టేడియంగా రికార్డు నెలకొల్పిన 'మోటేరా' డ్రోన్ ఫొటో అలరిస్తోంది. బీసీసీఐ దీనిని తన ట్వీట్ చేయగా, అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.

Motera Stadium's stunning aerial view
అతిపెద్ద స్టేడియం 'మొతేరా' డ్రోన్ ఫొటో
author img

By

Published : Feb 19, 2020, 5:10 AM IST

Updated : Mar 1, 2020, 7:22 PM IST

అహ్మదాబాద్​లోని స్టేడియం (సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం) ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా అవతరించనుంది. లక్ష 10 వేల మంది సామర్ధ్యం కలిగి ఉండటం దీని ప్రత్యేకత. రూ.700 కోట్ల రూపాయలతో నిర్మించారు. తాజాగా ఈ స్టేడియంకు సంబంధించిన డ్రోన్ ఫొటోను ట్వీట్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).

ఈ నెల 24న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ మైదానాన్ని ప్రారంభించనున్నారు. అక్కడే 'నమస్తే ట్రంప్​' కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో స్టేడియం డే/నైట్ టెస్టుకు ఆతిథ్యమివ్వనుంది. ఈ స్టేడియంలో రెండు పెద్ద సీటింగ్ శ్రేణులతో పాటు 3 రకాల మైదానాలున్నాయి.

ఇదీ చూడండి.. వెబ్​సిరీస్​లో కుటుంబసమేతంగా యువరాజ్​సింగ్​

Last Updated : Mar 1, 2020, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.