ETV Bharat / sports

ఐపీఎల్​కు వరుణ్ చక్రవర్తి దూరం

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు.

వరుణ్
author img

By

Published : May 1, 2019, 3:21 PM IST

ఐపీఎల్ 12వ సీజన్​ లీగ్ దశలో ఇంకా కొన్ని మ్యాచ్​లు మాత్రమే మిగిలున్నాయి. ప్లేఆఫ్ రేసు కోసం రసవత్తర పోరు జరుగుతోంది. పంజాబ్ కూడా ప్లేఆఫ్ రేసుపై కన్నేసింది. అయితే ఆ జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఐపీఎల్​కు దూరమయ్యాడు. ఇప్పటికే గాయంతో కొన్ని మ్యాచ్​లకు దూరంగా ఉన్న వరుణ్ పూర్తిగా వైదొలుగుతున్నట్లు జట్టు ప్రకటించింది.

చేతి వేలు గాయం కారణంగా ఈ సీజన్​లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడీ తమిళనాడు స్పిన్నర్. కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో 35 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్​లో చేతి వేలికి గాయమై జట్టుకు దూరమయ్యాడు.

లీగ్ దశ చివరి మ్యాచ్​ల వరకు గాయం నుంచి కోలుకుంటాడని జట్టు భావించింది. కానీ అది జరగలేదు. ఈ తమిళనాడు మిస్టరీ స్పిన్నర్​ను పంజాబ్ జట్టు 8.4 కోట్ల ధరకు కొనుగోలు చేయడం విశేషం.

ఇవీ చూడండి.. కోహ్లీ విజయాలకు ఆటంకమిదేనా..?

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Comoros - Recent (Comoros Radio and Television Office - No access Chinese mainland/Comoros/No Archive)
1. Uprooted tree, broken house
2. Various of people clearing away debris
3. Broken houses
4. People fixing roof
5. Woman carrying construction material
6. Men arranging metal beams
7. Men carrying construction materials
8. Various of people, ruins of home
9. SOUNDBITE (French) Azali Assoumani, Comorian President:
"The emergency letter will withdraw 10 percent of March salaries from all civil servants and employees of state-owned companies to alleviate the disaster. In April, all superstructures will also make contributions at the same proportion in order to run the relay race together with the country and the state-owned companies."
10. Various of relief supplies, people distributing supplies
11. SOUNDBITE (French) Imrane Barwane, volunteer (ending with shot 12):
"The Moroni Moor Association contacted me and donated a check of 1,000 euros to conduct the relief event. The fund enables us to buy supplies. To me, it is a great honor to help the people."
12. Various of people distributing supplies
13. Relief supplies
14. Various of electricians fixing power lines
15. Broken power lines
16. Various of electricians fixing power lines
17. People, broken power lines
Cyclone Kenneth has killed four people and injured 182 others in the African island nation of Comoros and has affected a total of more than 41,000 people in the country.
The cyclone that struck Comoros last Wednesday has caused considerable damage to the entire country. Trees have been uprooted, tin houses and even some brick ones have been destroyed.
To help those suffering from the disaster, Comorian President Azali Assoumani made an important decision.
"The emergency letter will withdraw 10 percent of March salaries from all civil servants and employees of state-owned companies to alleviate the disaster. In April, all superstructures will also make contributions at the same proportion in order to run the relay race together with the country and the state-owned companies," said the president.
Volunteers have sent relief supplies to affected villages in order to help locals overcome the difficult situation.
"The Moroni Moor Association contacted me and donated a check of 1,000 euros to conduct the relief event. The fund enables us to buy supplies. To me, it is a great honor to help the people," said Imrane Barwane, a volunteer.
As the cyclone has caused widespread power outages across the country, power companies are working to restore the power supply.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.