మహిళా దినోత్సవాన్ని సంవత్సరం అంతా జరుపుకోవాలని...ఈ ఒక్కరోజుకే పరిమితం కాకూడదని వ్యాఖ్యానించాడు కోహ్లీ. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని సూచించాడు.
This day or the 364 others, a Woman's day is everyday. Nothing but respect and a Happy Women's Day to all. Every day. #HappyWomensDay #WomenPower #WomensDay2019 pic.twitter.com/ZinUojilyX
— Virat Kohli (@imVkohli) March 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">This day or the 364 others, a Woman's day is everyday. Nothing but respect and a Happy Women's Day to all. Every day. #HappyWomensDay #WomenPower #WomensDay2019 pic.twitter.com/ZinUojilyX
— Virat Kohli (@imVkohli) March 6, 2019This day or the 364 others, a Woman's day is everyday. Nothing but respect and a Happy Women's Day to all. Every day. #HappyWomensDay #WomenPower #WomensDay2019 pic.twitter.com/ZinUojilyX
— Virat Kohli (@imVkohli) March 6, 2019
ప్రస్తుతం టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ ఆడుతోంది. నాగ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో అద్భతమైన సెంచరీ చేసి విజయాన్ని అందించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 40వ సెంచరీ.
- ఈ సెంచరీతో సచిన్ తర్వాత వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సచిన్ 49 సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించడానికి ఇంకా 9 సెంచరీల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే రాంచీ స్టేడియంలో శుక్రవారం జరగనుంది.