ETV Bharat / sports

టెస్టుల్లో ఓపెనర్​గా రోహిత్ శర్మ..! - msk prasad

పరిమిత ఓవర్ల జట్టుకు ఓపెనర్​గా ఉన్న రోహిత్​ శర్మను టెస్టులకు అదే స్థానంలో కొనసాగించే అంశంపై చర్చిస్తామని టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. రాహుల్ ఫామ్ ఆందోళన కలిగిస్తోందని చెప్పాడు.

రోహిత్
author img

By

Published : Sep 10, 2019, 4:30 PM IST

Updated : Sep 30, 2019, 3:32 AM IST

వెస్టిండీస్​తో జరిగిన టెస్టు సిరీస్​లో టీమిండియా ఓపెనర్ రాహుల్ ఆకట్టుకోలేకపోయాడు. దీనిపై అభిమానుల నుంచి విమర్శలు వినిపించాయి. రోహిత్ శర్మను టెస్టుల్లోనూ ఓపెనర్​గా బరిలో దించాలన్న సూచనలు వచ్చాయి. అయితే ఈ విషయమై తాజాగా భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు.

"వెస్టిండీస్ పర్యటనలో ఆటగాళ్ల ఆటతీరుపై విశ్లేషణ చేస్తాం. రాహుల్ ఫామ్​ ఆందోళన కలిగించే విషయమే. ఓపెనర్​గా రోహిత్​ ఎంపికపై చర్చిస్తాం."
-ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్

ఇంతకుముందు టెస్టుల్లో మిడిలార్డర్​లో బ్యాటింగ్ చేసేవాడు రోహిత్. కానీ ఇప్పుడు ఆ స్థానంలో తెలుగు ఆటగాడు హనుమ విహారీ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఫలితంగా రోహిత్​కు ఆ స్థానం దక్కే అవకాశం లేదు. ఇప్పుడు సెలక్టర్ల దృష్టి ఓపెనింగ్​పై పడింది. రాహుల్ ఫామ్ ఆందోళన కలిగిస్తున్న దృష్ట్యా వన్డే, టీ20ల్లో ఓపెనర్​గా అదరగొడుతున్న హిట్​మ్యాన్​ను టెస్టుల్లోనూ అదే స్థానంలో ఆడించడానికి ప్రయత్నిస్తామని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు.

మాజీలు సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్​లూ.. రాహుల్ ఫామ్​పై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ స్థానంలో రోహిత్​ను ఓపెనర్​గా ఆడించాలని సూచించారు. ప్రపంచకప్​లో అద్భుత ప్రదర్శన చేసిన హిట్​మ్యాన్​ను విండీస్​తో జరిగిన టెస్టు సిరీస్​కు పక్కన పెట్టడంపై అసహనం ప్రకటించారు.

పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్​కు మంచి రికార్డు ఉంది. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు, టీ20లో నాలుగు సెంచరీలు సాధించాడు. కానీ టెస్టుల్లో మాత్రం సుస్థిరమైన స్థానం సంపాదించుకోలేకపోయాడు. వెస్టిండీస్​తో జరిగిన టెస్ట్ సిరీస్​ సభ్యుల్లో చోటు దక్కినా.. తుది జట్టులో స్థానం లభించలేదు.

త్వరలో సౌతాఫ్రికా సిరీస్​లో భాగంగా మూడు టీ20, మూడు టెస్టులు ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్​లో రోహిత్​కు ఓపెనింగ్ బాధ్యతలు అప్పగిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవీ చూడండి.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​: టాప్​లో స్మిత్​, కమిన్స్​

PAK TRANSGENDER SALON
SOURCE: ASSOCIATED PRESS
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 5:02
SHOTLIST:
ASSOCIATED PRESS - AP Clients Only
Karachi, Pakistan - August 27 2019
1. Various of transgender salon owner Bebo Haider, 35, getting ready at home
2. Haider leaving home
3. Haider walking on the street and waving at people
4. Men looking at Haider
5. Haider buying something from shop and leaving
6. Haider getting into rickshaw
7. Close of rickshaw driver's mirror   
8. Haider entering her saloon called "Trawah", a slang word for makeover in Pakistan's transgender community
9. Close of tea
10. SOUNDBITE (Urdu): Bebo Haider, Transgender Salon Owner
"One day I wanted a haircut, I tried many salons but they all refused to give me an appointment, saying that they don't treat transgender people. They said that my voice was male, so they couldn't give me an appointment without asking the owner. I realised that day that while we (transgender people) face discrimination when working in a salon, it's much worse when we go as a client. Many transgender people are refused entrance and it's a very painful feeling. That's the reason I decided to start a salon where the transgender community treats the transgender community. That's how we can end societal barriers for the trans population."
11. Close of doll
12. Kami Sid, a transgender client, entering the salon
13.Various of Haider treating Sid
14. SOUNDBITE (Urdu): Kami Sid, a transgender client
"In our society people look at us in a different way. They stigmatise us. We face discrimination. The transgender community is no different from any other gender. We are normal people. I think people do (discriminate) because they lack awareness and are mentally not prepared to accept us. Transgender people are not different from anyone else at all."    
15. Close of Sid's hands
16. High shot of salon
17. Sid leaving salon
18. Close of salon sign reading 'Irawah Salon'
ASSOCIATED PRESS - AP Clients Only
Karachi, Pakistan - 28 August 2019
19. Wide of market with beauty salons
20. Various of a non-transgender woman treating a non-transgender client at a salon
21. SOUNDBITE (Urdu): Fouzia Naz, Owner of a Female Beauty Parlour
"We don't allow transgender people because at the salon we avoid them, especially when a hand massage or a leg wax is being done. We also don't like going near them because they are not of the female gender."
22. Non-transgender client getting a beauty treatment
23. Wide of market with beauty salons
24. Close of women getting their hands painted with henna
25. Close of women getting their hands painted with henna
26. Various of people walking in busy marketplace
27. Wide shot of Karachi city
LEAD IN:
A woman in Pakistan has opened the country's first trans-friendly beauty salon.
Transgender individuals in Pakistan face strong discrimination, despite parliament passing the Transgender Protection Act in May 2018.
STORYLINE:
Bebo Haider is a 35 year old transgender woman who, until recently, could not go to a salon to get a hair cut.
Prejudices against the LGTBQ community in Pakistan are rife, with many beauty salons refusing to treat transgender women, or even let them enter.
"One day I wanted a haircut, I tried many salons but they all refused to give me an appointment, saying that they don't treat transgender people. They said that my voice was male, so they couldn't give me an appointment without asking the owner," Haider says.
"I realised that day that while we (transgender people) face discrimination when working in a salon, it's much worse when we go as a client."
Haider was sick of this discrimination and opened her own parlour that has no prejudice against her clients' gender identity.
She named the salon "Trawah" - a slang word for makeover used by the Pakistani transgender community.
Anybody can walk into Trawah for some me-time, without being asked about their gender.
    
Kami Sid is a regular customer.
Outside the salon, she is stigmatised and faces discrimination.
"I think people do (discriminate) because they lack awareness and are mentally not prepared to accept us. Transgender people are not different from anyone else at all," she says.     
But some people in the city are resolute in their prejudices against Sid and Haider.
Fouzia Naz owns a female beauty parlour and discriminates against people from the transgender community.
"We don't allow transgender people because at the salon we avoid them, especially when a hand massage or a leg wax is being done. We also don't like going near them because they are not of the female gender," she says.
Haider's dream is for the transgender community to integrate with the rest of Pakistani society, but prevalent prejudices mean she faces a hard task.
For now, Haider continues to welcome trans and non-trans women into her salon, hoping to make a difference on a smaller scale.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 3:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.