ETV Bharat / sports

కోహ్లీని వెనక్కి నెట్టి రాహుల్ సరికొత్త రికార్డు - KL Rahul completes 4000 runs in the Twenty20

టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్.. టీ20ల్లో ఓ మైలురాయిని అందుకున్నాడు. ఈ ఫార్మాట్​లో వేగంగా నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న భారత బ్యాట్స్​మన్​గా నిలిచాడు.

రాహుల్
రాహుల్
author img

By

Published : Feb 1, 2020, 9:22 AM IST

Updated : Feb 28, 2020, 6:07 PM IST

పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీసేనకు​ మరో మ్యాచ్​ విన్నర్​గా మారుతున్నాడు కేఎల్ రాహుల్. ప్రస్తుతం న్యూజిలాండ్​తో జరుగుతోన్న టీ20 సిరీస్​లో అదరగొడుతున్నాడు. తాజాగా ఇతడు.. పొట్టి ఫార్మాట్​లో ఓ మైలురాయిని అందుకున్నాడు. టీ20ల్లో వేగంగా నాలుగు వేల పరుగులు సాధించిన టీమిండియా బ్యాట్స్​మన్​గా ఘనత సాధించాడు. ఈ మైలురాయిని అందుకోవడానికి 117 ఇన్నింగ్స్​లు తీసుకున్నాడు రాహుల్. తద్వారా ప్రస్తుత భారత కెప్టెన్​ కోహ్లీని(138) అధిగమించాడు.

మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్​లో అత్యధిక వేగంగా నాలుగు వేల పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు రాహుల్. క్రిస్​ గేల్ 107 ఇన్నింగ్స్​ల్లోనే ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. షాన్ మార్ష్ (113), బాబర్ ఆజామ్ (115) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇవీ చూడండి.. 'మూడో స్థానమంటే ఇష్టం.. అందుకు సమయం పడుతుంది'

RESTRICTION SUMMARY: MUST CREDIT WEST JORDAN POLICE DEPARTMENT  
SHOTLIST:
HANDOUT – WEST JORDAN POLICE DEPARTMENT – MUST CREDIT
West Jordan, Utah – 28 January 2020
++PART MUTE AT SOURCE++
1. Police dashcam vido of van hitting street sign, sending sign into police car windshield
STORYLINE:
Police in West Jordan, Utah, are looking for the driver of a van that struck a street sign in the median of a roadway Tuesday night, sending it flying into the windshield of a police car.
The incident was captured on the police car's dashcam.
The sign smashes into the passenger side of the police car's windshield. Police said the officer was not injured.
Police are looking for a maroon van that struck the sign and drove away.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.