ETV Bharat / sports

'మూడో స్థానమంటే ఇష్టం.. అందుకు సమయం పడుతుంది' - మూడో స్థానమంటే ఇష్టం మనీష్ పాండే

న్యూజిలాండ్​తో నాలుగో టీ20లో అర్ధశతకంతో రాణించాడు టీమిండియా బ్యాట్స్​మెన్ మనీశ్ పాండే. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తనకు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడమే ఇష్టమని చెప్పాడు.

మనీష్
మనీష్
author img

By

Published : Feb 1, 2020, 8:48 AM IST

Updated : Feb 28, 2020, 6:06 PM IST

మాట్లాడుతున్న మనీష్

న్యూజిలాండ్​తో నాలుగో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్​కు దిగిన టీమిండియా.. నిర్ణీత ఓవర్లలో 165 పరుగులు చేసింది. ఈ స్కోరు సాధించడానికి కారణం మనీశ్ పాండే అర్ధశతకం అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్​లో బ్యాటింగ్​కు ఎక్కువగా రాకపోయినా.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడీ యువ క్రికెటర్. ఈ మ్యాచ్ విజయానంతరం మాట్లాడుతూ ఎప్పుడూ మూడో స్థానంలో బ్యాటింగ్​కు రావడమే తనకిష్టమని చెప్పాడు.

"ఐదు, ఆరు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తామన్నది ముఖ్యం కాదు. జట్టు నాకు ఆరో స్థానంలో బ్యాటింగ్​ చేసే అవకాశం కల్పించింది. ఈ మ్యాచ్​లో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. కానీ మూడో స్థానంలో బ్యాటింగ్​కు​ రావడానికే మొగ్గుచూపుతా. అందుకు ఇంకా సమయం పడుతుందని అనుకుంటున్నా. ప్రస్తుతం జట్టులో గట్టిపోటీ ఉంది. ఏ స్థానంలో బ్యాటింగ్​కు దిగాలన్నా సమ్మతమే. జట్టు విజయంలో పాత్ర పోషించడమే ముఖ్యం" -మనీశ్ పాండే, టీమిండియా బ్యాట్స్​మన్

ఈ మ్యాచ్​లో 88 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్​ను, మనీశ్ పాండే అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. శార్దూల్, ఠాకూర్​తో కలిసి జట్టు స్కోరు 165 పరుగులు చేయడంలో కీలక పాత్ర వహించాడు. అనంతరం బ్యాటింగ్​ చేసిన కివీస్​.. నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేయడం వల్ల మ్యాచ్​ సూపర్ ఓవర్​కు దారితీసింది.

ఈ సూపర్ ఓవర్​లో తొలుత కివీస్​ 13 పరుగులు చేసింది. 14 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను రాహుల్, కోహ్లీ విజయతీరాలకు చేర్చారు.

ఇవీ చూడండి.. అండర్​- 19 ప్రపంచకప్​: సెమీఫైనల్లో భారత్ X పాకిస్థాన్​

RESTRICTION SUMMARY: MUST CREDIT KGO, NO ACCESS SAN FRANCISCO, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
KGO - MUST CREDIT KGO, NO ACCESS SAN FRANCISCO, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
San Jose - 31 January 2020
1. Dr. Sara Cody walks to podium for press conference
2. SOUNDBITE (English) Sara Cody, Santa Clara County Health Officer:
"Earlier today, the CDC notified us that a resident of our county is confirmed to have the novel coronavirus. As you know, this is the first case in Santa Clara County and in the Bay Area since we are a large county and many of our residents travel frequently for business and personal reasons, we're not surprised to be announcing the first case in the Bay Area and in Northern California. Actually, we've been preparing for this possibility for weeks, knowing that we were likely to eventually confirm a case."
3. Podium cut away Dr. Cody
4. SOUNDBITE (English) Sara Cody, Santa Clara County Health Officer:
''Although we are announcing a confirmed case today. Please know that we do not have evidence to suggest that the novel coronavirus is circulating in the Bay Area in Santa Clara County or really in Northern California."
5. Podium cut away Dr. Cody
6. SOUNDBITE (English) Sara Cody, Santa Clara County Health Officer:
"Our preliminary investigation indicates that he came into contact with very few individuals after returning home. We are making sure that anyone that he did come into contact with is being monitored for symptoms and staying at home away from others."
++ BLACK FRAME BETWEEN SOUNDBITES ++
7. SOUNDBITE (English) Sara Cody, Santa Clara County Health Officer:
"We are working closely with our health care partners, the state and the CDC during this investigation, they are advising us and have offered staff resources. We are also working closely with our colleagues in the county and in the Bay Area."
++ BLACK FRAME BETWEEN SOUNDBITES ++
8. SOUNDBITE (English) Sara Cody, Santa Clara County Health Officer:
"Our assessment is that the public at large is still at low risk because this case was careful to self isolate at home for the entire time since he returned from China. Thank you."
++ BLACK FRAME BETWEEN SOUNDBITES ++
9. SOUNDBITE (English) Sara Cody, Santa Clara County Health Officer:
"What we know is that the case returned on January 24th. Since his return, he has only been at home. Very few, only contacts, very few contacts in his home, and he has been there the entire time since his return. The only exception being traveled to seek care."
++ BLACK FRAME BETWEEN SOUNDBITES ++
10. SOUNDBITE (English) Sara Cody, Santa Clara County Health Officer:
"So the question is about what steps are we taking with regard to human to human transmission? So we're doing the following. This is really part of a public health contact investigation. So our team is working diligently right now with help from the state and the CDC to stand up a full contact investigation, very meticulous, understand who his contacts were and then follow up with each and every one of them. We're actually quite lucky in this case and that I think the contact list is going to be rather short."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
A San Francisco Bay Area man, who became ill after returning from a trip to China, has become the seventh person in the US who has tested positive for a new virus, health authorities said on Friday.
The Centers for Disease Control and Prevention confirmed on Friday the Santa Clara County resident tested positive for the virus, said Sara Cody, director of the Santa Clara County Public Health Department.
The man travelled to Wuhan, the epicenter of the novel coronavirus outbreak in China, and Shanghai before returning on January 24 to California, where he became ill, Cody said.
The man was never sick enough to be hospitalized and "self-isolated" by staying home, she said.
The man only left home twice to seek outpatient care at a local clinic and a hospital, and public health officials are now trying to reach anyone he may have come into contact with during those times to assess whether they were exposed to the virus.
Those people, along with the few members of his household, will have to undergo a 14-day quarantine.
Cody said there was no risk of infection for the general public.
Other cases of the new pneumonia-like virus include two in Southern California, one in Washington state, one in Arizona and two in Chicago.
China on Friday confirmed nearly 10,000 cases of the virus, which can cause pneumonia and other severe respiratory symptoms. So far 213 people have died from the virus in just two months.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.