ETV Bharat / sports

'రైనో' సంరక్షణపై పీటర్సన్​ డాక్యుమెంటరీ - రైనోపై డాక్యూమెంటరీ

అంతరించిపోతున్న రైనో సంరక్షణ కోసం ప్రజల్లో అవగాహన పెంచేందుకు 'సేవ్​ దిస్​ రైనో' అనే డాక్యుమెంటరీని తీశాడు ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​ కెవిన్ పీటర్సన్​. సెప్టెంబరు 22న జియోగ్రాఫిక్​ ఛానెల్​లో ఇది ప్రసారం కానుంది.

Kevin Pieterson'
కెవిన్ పీటర్సన్
author img

By

Published : Sep 21, 2020, 10:54 PM IST

ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​ కెవిన్ పీటర్సన్​ డాక్యుమెంటరీ చిత్రీకరణలో పాల్గొన్నాడు. అంతరించిపోతున్న అరుదైన జాతి ఖడ్గమృగం రైనో పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన పెంచడంలో భాగంగా 'సేవ్​ దిస్​ రైనో' డాక్యుమెంటరీని తీశాడు. ఈ ఏడాది మార్చికి ముందే షూటింగ్ ప్రారంభించాడు. ఇప్పుడు మళ్లీ, దాదాపు ఆరు నెలలు తర్వాత దీనిలో భాగంగా అసోంలోని కజిరంగా జాతీయ పార్క్​ను సందర్శించాడు. రైనోల గురించి వివరిస్తూ వాటిపై చిత్రీకరణ జరిపాడు. ఈ జంతువుల ప్రాముఖ్యత, వాటి సంఖ్య పెరగాల్సిన అవసరముందన్నాడు.

ఈ డాక్యూమెంటరీ సెప్టెంబరు 22న నేషనల్​ జియోగ్రాఫిక్​ ఛానెల్​లో మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్నట్లు తెలిపాడు పీటర్సన్​. దీని టీజర్​ను ఇన్​స్టాలో పోస్ట్​ చేశాడు.

  • .@KP24 busts the myth about rhino horn’s so-called medicinal properties. Join his conservation efforts as he explores Kaziranga to save the beautiful Greater One-Horned Rhino. Save This Rhino premieres 22nd September, 1 PM, repeat at 9 PM, on Nat Geo Wild. #NatGeoWild #RealisHere pic.twitter.com/ReubMzVedq

    — Nat Geo India (@NatGeoIndia) September 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి రాజస్థాన్​ జట్టుకు మరో దెబ్బ.. ఈసారి కెప్టెన్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.