సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి వార్తల్లో నిలిచాడు. తన ట్విట్టర్లో పోస్టు చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ చిత్రంలో కోహ్లీ చొక్కా లేకుండా కేవలం షార్ట్పై కూర్చుని ఉన్నాడు. "మనం అంతర్గత మనసు గురించి తెలుసుకున్నన్నాళ్లు బయట దేనినీ వెతకాల్సిన అవసరం లేదు" అంటూ రాసుకొచ్చాడు.
-
As long as we look within, we won't need to seek anything outside. 💫 pic.twitter.com/CvUVElZwjm
— Virat Kohli (@imVkohli) September 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">As long as we look within, we won't need to seek anything outside. 💫 pic.twitter.com/CvUVElZwjm
— Virat Kohli (@imVkohli) September 5, 2019As long as we look within, we won't need to seek anything outside. 💫 pic.twitter.com/CvUVElZwjm
— Virat Kohli (@imVkohli) September 5, 2019
ఈ ఫొటోపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. "ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్.. ట్రాఫిక్ చలానా చెల్లించాక ఇలా అయ్యాడు" అంటూ ఓ నెటిజన్ జోక్ వేయగా.. "కోహ్లీ.. ట్రాఫిక్ పోలీసులు ఎంత చలానా వేశారేంటి?" అని ఇంకో అభిమాని.. "విరాట్ కోహ్లీ ఇప్పుడు ఎంత చలానా చెల్లించాడో" అని మరొకరు ట్వీట్ చేశారు. మూడు రోజుల క్రితం దిల్లీలో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టుకోలేదని ఓ వ్యక్తికి రూ.23,000 చలానా వేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
-
Series of events#NewTrafficRules pic.twitter.com/PLp9yqOst5
— Harsh 2.0 (@imHarshThakur7) September 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Series of events#NewTrafficRules pic.twitter.com/PLp9yqOst5
— Harsh 2.0 (@imHarshThakur7) September 5, 2019Series of events#NewTrafficRules pic.twitter.com/PLp9yqOst5
— Harsh 2.0 (@imHarshThakur7) September 5, 2019
ఇటీవలే విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండీస్ పర్యటనను క్లీన్ స్వీప్ చేసింది. విండీస్ పర్యటనలో భాగంగా కోహ్లీసేన టీ20 సిరీస్ను 3-0తో కైవసం చేసుకోగా, వన్డేలను 2-0తో టెస్టు సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది.
-
Mandatory edit 🤷♂️ pic.twitter.com/7cCYLvxiBU
— Scar (@RAC7R) September 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mandatory edit 🤷♂️ pic.twitter.com/7cCYLvxiBU
— Scar (@RAC7R) September 5, 2019Mandatory edit 🤷♂️ pic.twitter.com/7cCYLvxiBU
— Scar (@RAC7R) September 5, 2019
-
Ye baat kapde pehen kar bhi bol sakta tha bhai.. kaunsi meaning badal jaati
— Maithun (Fauxy) (@Being_Humor) September 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ye baat kapde pehen kar bhi bol sakta tha bhai.. kaunsi meaning badal jaati
— Maithun (Fauxy) (@Being_Humor) September 5, 2019Ye baat kapde pehen kar bhi bol sakta tha bhai.. kaunsi meaning badal jaati
— Maithun (Fauxy) (@Being_Humor) September 5, 2019
-
Internal voice whenever I try to look within. pic.twitter.com/D5cY9sUPvT
— Rofl Gandhi 2.0 (@RoflGandhi_) September 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Internal voice whenever I try to look within. pic.twitter.com/D5cY9sUPvT
— Rofl Gandhi 2.0 (@RoflGandhi_) September 5, 2019Internal voice whenever I try to look within. pic.twitter.com/D5cY9sUPvT
— Rofl Gandhi 2.0 (@RoflGandhi_) September 5, 2019
ఇవీ చూడండి.. "రాహుల్కు ఏమైంది..?" మాజీల ఆందోళన