ETV Bharat / sports

ఇంగ్లాండ్ క్రికెటర్ బట్లర్​కు ఐసీసీ జరిమానా - బట్లర్​కు ఐసీసీ జరిమానా

పరుష పదజాలం ఉపయోగించినందుకు ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్​పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఐసీసీ. మ్యాచ్​ ఫీజులో 15 శాతం కోత విధించింది.

ఇంగ్లాండ్
Buttler
author img

By

Published : Jan 10, 2020, 3:28 PM IST

Updated : Jan 10, 2020, 6:18 PM IST

ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్ బట్లర్‌కు ఐసీసీ జరిమానా విధించింది. అతడి మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో సఫారీ ఆల్‌రౌండర్‌ ఫిలాండర్‌ను పరుష పదజాలంతో దూషించిన కారణంగా అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

ఏం జరిగింది?

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్​లో ఫిలాండర్ డిఫెండ్‌ చేసిన బంతిని కెప్టెన్ జో రూట్‌ అందుకుని కీపర్‌ వైపు విసిరాడు. వికెట్ల వద్ద నిలబడ్డ ఫిలాండర్‌ ఇది గమనించలేదు. "బంతికి అడ్డుగా నిలబడతావా" అని కీపర్‌ బట్లర్‌ పరుషమైన పదజాలం వాడాడు. బెన్‌స్టోక్స్‌ అతడికి వంత పాడాడు. ఈ కారణంగా ఐసీసీ ఆర్టికల్‌ 2.3 నిబంధనల ప్రకారం బట్లర్‌కు ఐసీసీ జరిమానా పాటు ఒక డీమెరిట్‌ పాయింట్‌ ఇచ్చింది.

రెండేళ్ల వ్యవధిలో ఆటగాడు నాలుగు డీమెరిట్‌ పాయింట్లు పొందితే అతడిపై ఒక టెస్టు లేదా రెండు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడకుండా సస్పెన్షన్‌ వేటు పడుతుంది.

ఈ ఘటనపై ఇంగ్లాండ్‌ ఆటగాళ్లను.. క్రికెటర్లు, వ్యాఖ్యాతలు, అభిమానులు తీవ్రంగా విమర్శించారు. "చాలా స్పష్టంగా, పెద్దగా వినిపిస్తోంది" అని సఫారీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ ట్వీట్‌ చేశాడు. భారత వ్యాఖ్యాత హర్ష భోగ్లే "దయనీయం" అంటూ స్పందించాడు.

అయితే జో రూట్‌... ఈ ఘటనను తక్కువ చేసి చూపాడు. "ఇద్దరు క్రికెటర్లు చాలా కఠినంగా క్రికెట్‌ ఆడారు. శ్రుతిమించి ఏమీ జరగలేదు" అని అన్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా 1-1తో సమంగా నిలిచాయి. తొలి టెస్టులో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా గెలవగా, రెండో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. మూడో టెస్టు ఈనెల 16న ప్రారంభంకానుంది.

ఇవీ చూడండి.. పాకిస్థాన్ సురక్షితమైన ప్రదేశం: క్రిస్​గేల్

RESTRICTION SUMMARY: PART NO ACCESS TAIWAN
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New Taipei City - 10 January 2020
1. Various of people preparing ballots and election materials at distribution centre in Xindian
2. Election materials in packages on the ground
3. Various of security and police at ballot distribution centre
4. SOUNDBITE (Mandarin) Chu Kuo-hong, Deputy Chief of Xindian district police station:
"There are 178 polling booths in the Xindian district. We are here to maintain security and make sure no one smuggles out any printed ballot forms."
5. Various of people preparing ballots at distribution centre
EBC – NO ACCESS TAIWAN
New Taipei City – 10 January 2020
6. Taiwan President Tsai Ing-wen during a motorcade rally
Tsai's supporters at rally
Various of Tsai waving to supporters from vehicle at rally
EBC – NO ACCESS TAIWAN
Taipei – 9 January 2020
++NIGHT SHOTS++
6. Opposition Nationalist Party candidate Han Kuo-yu with his wife Lee Chia-fen in a rally
7. AERIALS of Nationalist Party rally
STORYLINE:
Preparations were underway on Friday in Taiwan ahead of the the self-ruled island's presidential elections this weekend.
In a distribution centre in New Taipei City's Xindian district, school teachers and other volunteers were busy preparing ballots and other election materials for distribution to polling centres.
Taiwan will vote on Saturday for its president and 113 legislative members.
On Friday, the last day of campaigning, incumbent President Tsai Ing-wen held a motorcade rally around New Taipei City and Nationalist Party candidate Han Kuo-yu held a rally in Taipei.
Polls indicate that President Tsai is poised to win a second four-year term, which would be a remarkable turnaround for the leader whose future was in doubt after voters dealt her Democratic Progressive Party a major loss in November 2018 local elections.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 10, 2020, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.