ETV Bharat / sports

'జోఫ్రా ఆర్చర్​.. నేను ఎదుర్కొన్న వారిలో ద బెస్ట్'

ఇంగ్లాండ్​ యువ సంచలనం జోఫ్రా ఆర్చర్​పై సహచర ఆటగాడు మొయిన్ అలీ పొగడ్తలు కురిపించాడు. తాను ఎదుర్కొన్న ఫాస్ట్​బౌలర్లలో అతడే అత్యుత్తమమని చెప్పాడు.

author img

By

Published : Jun 1, 2019, 5:28 PM IST

'జోఫ్రా ఆర్చర్​.. నేనే ఎదుర్కొన్న వారిలో ది బెస్ట్' అంటున్న మొయిన్ అలీ

ప్రస్తుత ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​ తరఫున ఆడుతున్న జోఫ్రా ఆర్చర్​పై సహచర ఆల్​రౌండర్​ మొయిన్ అలీ ప్రశంసలు కురిపించాడు. రైజింగ్​ స్టార్​ అంటూ కితాబిచ్చాడు. తాను ఎదుర్కొన్న వారిలో అతడే అత్యుత్తమ ఫాస్ట్​ బౌలర్​ అని చెప్పాడు.

"జోఫ్రా అద్భుతమైన బౌలర్. పేస్​ అత్యుత్తమంగా ఉంది. నేను ఎదుర్కొన్న ఫాస్ట్​ బౌలర్లలో అతడే ద బెస్ట్." -మొయిన్ అలీ, ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్

moeen ali
ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్ మొయిన్ అలీ

గురువారం దక్షిణాఫ్రికాతో ప్రపంచకప్​ తొలి మ్యాచ్​లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు జోఫ్రా ఆర్చర్. కచ్చితమైన వేగంతో బంతులేస్తూ మార్క్రమ్, డుప్లెసిస్, వాండర్​సేన్ వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో జోఫ్రా సంధించిన ఓ బౌన్సర్ వల్ల సఫారీ బ్యాట్స్​మన్ ఆమ్లా రిటైర్​హర్ట్​గా వెనుదిరగాల్సి వచ్చింది.

జూన్​ 3న ట్రెంట్​బ్రిడ్జ్​లో పాకిస్థాన్​తో తన తర్వాతి మ్యాచ్​ ఆడనుంది ఇంగ్లీష్ జట్టు.

ఇది చదవండి: గాయం నుంచి కోలుకున్న జాదవ్​​.. నెట్స్​​లో ప్రాక్టీస్​

RESTRICTIONS:
Digital - No stand alone digital use allowed.
Broadcast - Available worldwide excluding France and the USA. Scheduled news bulletins only. Simulcasting of the linear broadcast allowed as long as the territorial restrictions are adhered to by use of geo-blocking technologies. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Roland Garros, Paris, France. 1st June 2019.
1. ++SHOTLIST AND STORYLINE TO FOLLOW++
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: FFT
DURATION:
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.