ETV Bharat / sports

యాషెస్ మొత్తానికి దూరమైన అండర్సన్ - ashes

ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ అండర్సన్ యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో క్రేగ్ ఓవర్టన్​ను తీసుకుంది ఇంగ్లీష్ జట్టు.

అండర్సన్
author img

By

Published : Aug 30, 2019, 8:52 PM IST

Updated : Sep 28, 2019, 9:52 PM IST

యాషెస్​ సిరీస్​లో ఆతిథ్య ఇంగ్లాండ్​కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక బౌలర్​, సీనియర్​ ఆటగాడు జేమ్స్​ అండర్సన్ సిరీస్​ మొత్తానికి దూరమయ్యాడు. తొలి టెస్టు​లో కేవలం 4 ఓవర్లే వేసి మైదానం వీడాడీ పేసర్​. తొడ కండరాల గాయం కారణంగా మళ్లీ బౌలింగ్​కు దిగలేదు.

ఐర్లాండ్​తో టెస్టులోనూ ఈ కారణంతోనే ఆడలేదు. యాషెస్ సిరీస్​ ప్రారంభమయ్యే సమయానికి కోలుకున్నా.. మళ్లీ కండరాలు పట్టేయడం వల్ల మ్యాచ్​ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం ఇంకా గాయం నుంచి కోలుకోని అండర్సన్ యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడని జట్టు ప్రకటించింది. అతడి స్థానంలో పేసర్ క్రేగ్ ఓవర్టన్​ను తీసుకుంది.

ఇవీ చూడండి.. 'అందుకే అతడ్ని ఎంపిక చేయలేదు'

AP Video Delivery Log - 1400 GMT News
Friday, 30 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1351: US GA Analytic Cameras AP Clients Only 4227459
Georgia school district embracing cameras with AI
AP-APTN-1334: UK Johnson Brexit 2 No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4227456
UK PM warns against opposing his Brexit plan
AP-APTN-1334: OBIT US Leavelle AP Clients Only 4227458
Jim Leavelle, lawman at Oswald's side, dies at 99
AP-APTN-1328: India Tibet Hong Kong AP Clients Only 4227455
Tibetan exiles hold peace march in New Delhi
AP-APTN-1325: UK Johnson Brexit No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4227448
UK PM warns against trying to block Brexit
AP-APTN-1315: Bangladesh Kashmir Protest AP Clients Only 4227454
Dhaka protest against Indian Kashmir situation
AP-APTN-1311: UK Court Analyst AP Clients Only 4227442
Analyst on attempt to stop UK parliament suspension
AP-APTN-1309: Finland EU Balkans 2 AP Clients Only 4227453
EU For Policy Chief on Balkan EU integration
AP-APTN-1230: China MOFA AP Clients Only 4227444
China on trade talks with US, FM's visit to NKorea
AP-APTN-1226: Hong Kong Activists Release 2 AP Clients Only 4227443
Released Hong Kong activists vow to fight on
AP-APTN-1206: Finland EU Mogherini AP Clients Only 4227439
EU: Iran nuclear deal must be part of future pact
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 28, 2019, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.