ETV Bharat / sports

'ప్రపంచకప్ కంటే ముందు ఐపీఎల్​.. నాకు గొప్ప అవకాశం'

భారత్​లో ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​ కంటే ముందు ఐపీఎల్​లో ఆడటం గొప్ప అవకాశమని ఇంగ్లీష్ క్రికెటర్ బెయిర్​స్టో చెప్పాడు. ప్రస్తుతం ఇతడు భారత్​తో వన్డే సిరీస్ ఆడుతున్నాడు.

IPL will put players in good frame of mind ahead of T20 WC in India: Bairstow
బెయిర్​స్టో
author img

By

Published : Mar 25, 2021, 8:27 AM IST

ప్రపంచకప్​ కంటే ముందు ఐపీఎల్​లో ఆడటమనేది గొప్ప అవకాశమని ఇంగ్లాండ్ క్రికెట్ బెయిర్​స్టో అన్నాడు. దీని వల్ల భారత్​లో వివిధ పిచ్​ పరిస్థితులకు అలవాటుపడతానని అభిప్రాయపడ్డాడు. బుధవారం జరిగిన ఓ వర్చువల్​ సమావేశంలో ఈ విషయాల్ని పంచుకున్నాడు.

టీమ్​ఇండియాతో ఇటీవల జరిగిన తొలి వన్డేలో 94 పరుగులతో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన బెయిర్​స్టో.. ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​ తరఫున ఓపెనర్​గా ఆడనున్నాడు.

IPL will put players in good frame of mind ahead of T20 WC in India: Bairstow
క్రికెటర్ బెయిర్​స్టో

అలానే బయో బబుల్​ ఉండటం చాలా కష్టమని తెలిపాడు బెయిర్​స్టో. అది క్రికెటర్ల మానసిక, ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపుతుందని తెలిపాడు. భారత్​-ఇంగ్లాండ్​ మధ్య రెండో వన్డే, పుణె వేదికగా శుక్రవారం జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.