ETV Bharat / sports

'నా ఆట చూడకుండానే సమైరా నిద్రపోయింది' - mumbai indians

ప్రతి మ్యాచ్​లో జట్టుగా రాణించడం ముఖ్యమని అంటున్నాడు ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ. ప్లే ఆఫ్​కు చేరడంపై సంతోషం వ్యక్తం చేశాడు.

రోహిత్
author img

By

Published : May 6, 2019, 11:50 AM IST

ఐపీఎల్​ అనేది చిత్రమైన టోర్నీ అని.. తనదైన రోజున ఎలాంటి జట్టయినా విజయం సాధిస్తుందని అన్నాడు ముంబయి సారథి రోహిత్ శర్మ. రెండో అర్ధభాగంలో పుంజుకోవడం తమకు అలవాటని.. కానీ ఈ సీజన్​లో మొదటి నుంచి మంచి ప్రదర్శన కనబర్చామని చెప్పాడు. అగ్రస్థానంతో లీగ్ దశను ముగించడం సంతోషంగా ఉందని స్పష్టం చేశాడు.

ఆదివారం జరిగిన మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్​పై తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది ముంబయి. జట్టు సమష్టి కృషి వల్లే ఈ గెలుపు సాధ్యమైందన్నాడు రోహిత్. పిచ్​ను సద్వినియోగం చేసుకుని బౌలర్లు రాణించారని అన్నాడు. ఏ ఒక్క ఆటగాడిపై ఆధారపడి గెలవడంపై తమకు నమ్మకం లేదని వ్యాఖ్యానించాడు.

"మేము ఆడిన ప్రతి మ్యాచ్​ను మా కూతురు సమైరా చూస్తుంది. కానీ ఈ సీజన్​లో అనుకున్నంత రాణించలేకపోయా. ఈ మ్యాచ్​లో పరుగులు సాధించినందుకు సంతోషంగా ఉంది. కానీ నా ఆట చూడకుండానే సమైరా నిద్రపోయింది".
రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్ సారథి

కోల్​కతాపై గెలుపుతో ముంబయి ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్​లో చెన్నైతో తలపడనుంది రోహిత్ సేన.

ఇవీ చూడండి.. నేడే చూడండి... మహిళా టీ20 లీగ్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beijing - 6 May 2019
1. Various of people watching stock market screens
2. Various of screens
3. Various of people watching screens
STORYLINE:
Stock markets in mainland China plunged Monday morning after President Donald Trump threatened to hike tariffs on 200 billion US dollars worth of Chinese goods.
Shares fell sharply throughout Asia, with the Shanghai Composite index sinking to 4.9% and briefly dipping 5% lower.
Trump's comments, delivered on Twitter Sunday, came as a Chinese delegation was scheduled to resume talks in Washington on Wednesday aimed at resolving a trade war that has shaken financial markets and cast gloom over the world economy.
Trump turned up the pressure by saying he would raise import taxes on 200 billion US dollars of Chinese products from 10% to 25%.
The Wall Street Journal, citing unidentified sources, said China's government was considering canceling this week's talks.
Beijing has responded to previous US threats by saying it would not negotiate under pressure.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.