ETV Bharat / sports

ఐపీఎల్​ బజ్​: ఆటగాళ్లంతా ఏం చేస్తున్నారో తెలుసా...? - ఐపీఎల్ 2020 అప్​డేట్స్

ఐపీఎల్​ కోసం దుబాయ్​ చేరుకున్న తమ ఆటగాళ్ల గురించి ఆయా ఫ్రాంచైజీలు సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తాజా విశేషాలను పంచుకుంటున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

ipl buzz
ఐపీఎల్​ బజ్
author img

By

Published : Sep 8, 2020, 4:50 PM IST

ఐపీఎల్​ 13వ సీజన్ మొదలవ్వడానికి​ ఇంకెన్నో రోజులు లేవు. టోర్నీ కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మెగాలీగ్​ కోసం యూఏఈ చేరుకున్న తమ అభిమాన ఆటగాళ్లు ఏమి చేస్తున్నారు? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అందుకే జట్ల యాజమాన్యాలు ఎప్పటికప్పడు సామాజిక మాధ్యమాల ద్వారా ఆయా విశేషాలను పోస్ట్​ చేస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా ఫ్రాంచైజీల తాజా పోస్టులపై ఓ లుక్కేద్దాం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.