ETV Bharat / sports

త్వరలోనే ఐపీఎల్​ వేలం.. తేదీ ఖరారు - ipl auction february 18

ఈ ఏడాది ఐపీఎల్​ సీజన్​ వేలంపై స్పష్టత వచ్చింది. ఫిబ్రవరి 18న భారత్​లోనే ఈ కార్యక్రమం జరగనుంది. అప్పుడే.. మెగాలీగ్​ను భారత్​లో నిర్వహించాలా లేదా 13వ సీజన్​ తరహాలోనే మళ్లీ దుబాయ్​లో జరపాలా అనే విషయంపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

IPL 2021 Player Auction on 18th February
ఐపీఎల్​ వేలం ఆరోజే
author img

By

Published : Jan 27, 2021, 1:50 PM IST

Updated : Jan 27, 2021, 2:01 PM IST

14 వ సీజన్​ ఐపీఎల్​ వేలం ఫిబ్రవరి 18న జరగనుందని స్పష్టత ఇచ్చింది యాజమాన్యం. చెన్నై వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుందని ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది.

ఈ వేలం కార్యక్రమంలోనే మెగాలీగ్​ను ఎక్కడ నిర్వహించాలనే విషయమై నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తొలి ప్రాధాన్యంగా.. భారత్​లోనే నిర్వహించేందుకు బోర్డు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించాయి. ఒకవేళ కుదరకపోతే రెండో ఐచ్ఛికంగా ఐపీఎల్​-13 సీజన్​ తరహాలోనే మళ్లీ దుబాయ్​లో జరుపుతారని చెప్పుకొచ్చాయి.

  • 🚨ALERT🚨: IPL 2021 Player Auction on 18th February🗓️

    Venue 📍: Chennai

    How excited are you for this year's Player Auction? 😎👍

    Set your reminder folks 🕰️ pic.twitter.com/xCnUDdGJCa

    — IndianPremierLeague (@IPL) January 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:'భారత్​తో సిరీస్​ కఠిన సవాల్​ లాంటిది.. కానీ​'

Last Updated : Jan 27, 2021, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.