స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని క్లీన్ బౌల్డ్ చేశాడు తెలుగు కుర్రాడు హరిశంకర్ రెడ్డి. ఈ ఏడాది ఐపీఎల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ప్రాక్టీస్ సందర్భంగా కళ్లు చెదిరే బంతితో మహీని ఔట్ చేశాడు ఈ యువ పేసర్. హరిశంకర్‌ను వేలంలో రూ.18 లక్షలకు కొనుగోలు చేసింది సీఎస్కే.
-
22-year-old Harishankar Reddy cleaned up MS Dhoni in the practice match ahead of IPL 2021. pic.twitter.com/VCmA1Y16hQ
— Johns. (@CricCrazyJohns) March 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">22-year-old Harishankar Reddy cleaned up MS Dhoni in the practice match ahead of IPL 2021. pic.twitter.com/VCmA1Y16hQ
— Johns. (@CricCrazyJohns) March 17, 202122-year-old Harishankar Reddy cleaned up MS Dhoni in the practice match ahead of IPL 2021. pic.twitter.com/VCmA1Y16hQ
— Johns. (@CricCrazyJohns) March 17, 2021
మరికొన్ని రోజుల్లో(ఏప్రిల్ 9) ఐపీఎల్ ప్రారంభంకానున్న వేళ సీఎస్కే జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. గతేడాది తొలిసారి ప్లేఆఫ్స్ కూడా దాటని ఆ జట్టు.. కెప్టెన్ ధోనీ నేతృత్వంలో మైదానంలో తీవ్రంగా శ్రమిస్తోంది. అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్, సురేశ్ రైనా సహా ఇతర క్రికెటర్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు.
ఇదీ చూడండి: ప్రధాని మోదీకి విండీస్ ఆల్‌రౌండర్ రసెల్ కృతజ్ఞతలు