ఐపీఎల్ 14వ సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు ముంబయికి చేరుకున్నారు. లీగ్‌కు ముందు క్రికెటర్లంతా వారం రోజుల పాటు తప్పనిసరి కఠిన క్వారంటైన్లో ఉండాల్సి ఉంది. అయితే ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో పాల్గొన్న ప్లేయర్లను మాత్రం నేరుగా బబుల్‌లోకి ప్రవేశించే అవకాశం కల్పించింది బీసీసీఐ.
మాజీ కెప్టెన్ దినేశ్ కార్తీక్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ త్రిపాఠి, కమలేష్ నాగర్కోటి, సందీప్ వారియర్, వైభవ్ అరోరాతో పాటు సహాయ కోచ్ అభిషేక్ నాయర్, సహాయ బౌలింగ్ కోచ్ ఓంకార్ సాల్విలు ముంబయికి చేరుకున్నారు.
"ఇది క్వారంటైన్ సమయం. ఐపీఎల్ కోసం కేకేఆర్ ముంబయికి చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో క్యాంప్ ప్రారంభం కానుంది." అని కేకేఆర్ తన అధికారిక ట్విట్టర్లో పేర్కొంది.
-
IT'S QUARANTIME and the #Knights are checking in for the season! ✅
— KolkataKnightRiders (@KKRiders) March 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
The beginning of the camp is just around the corner... ⏳@DineshKarthik @abhisheknayar1 @ImRTripathi #KamleshNagarkoti #HaiTaiyaar #IPL2021 pic.twitter.com/KM84PxOPw9
">IT'S QUARANTIME and the #Knights are checking in for the season! ✅
— KolkataKnightRiders (@KKRiders) March 21, 2021
The beginning of the camp is just around the corner... ⏳@DineshKarthik @abhisheknayar1 @ImRTripathi #KamleshNagarkoti #HaiTaiyaar #IPL2021 pic.twitter.com/KM84PxOPw9IT'S QUARANTIME and the #Knights are checking in for the season! ✅
— KolkataKnightRiders (@KKRiders) March 21, 2021
The beginning of the camp is just around the corner... ⏳@DineshKarthik @abhisheknayar1 @ImRTripathi #KamleshNagarkoti #HaiTaiyaar #IPL2021 pic.twitter.com/KM84PxOPw9
విండీస్ ఆటగాళ్లు సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్‌లు త్వరలోనే జట్టుతో కలుస్తారని కేకేఆర్ ట్వీట్ చేసింది. "ఇండియాకు వచ్చే విమానంలో ఎవరున్నారో చూడండి! త్వరలోనే పెద్ద క్రికెటర్‌ను చూస్తారు. కరీబియన్ ధీరులు మరి కొద్ది గంటల్లో చేరుకోనున్నారు," అని ట్విట్టర్లో పేర్కొంది.
-
Look who's on a plane to #India 🇯🇲✈️🇺🇸✈️🇮🇳
— KolkataKnightRiders (@KKRiders) March 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
See you soon, big man! 💪🏽@Russell12A #KKR #HaiTaiyaar #IPL2021 pic.twitter.com/FhkxOo9BJp
">Look who's on a plane to #India 🇯🇲✈️🇺🇸✈️🇮🇳
— KolkataKnightRiders (@KKRiders) March 22, 2021
See you soon, big man! 💪🏽@Russell12A #KKR #HaiTaiyaar #IPL2021 pic.twitter.com/FhkxOo9BJpLook who's on a plane to #India 🇯🇲✈️🇺🇸✈️🇮🇳
— KolkataKnightRiders (@KKRiders) March 22, 2021
See you soon, big man! 💪🏽@Russell12A #KKR #HaiTaiyaar #IPL2021 pic.twitter.com/FhkxOo9BJp
-
The Caribbean #Knights are only a few hours away from their second home #India! 🤩✈️@Russell12A @SunilPNarine74 #KKR #HaiTaiyaar #IPL2021 pic.twitter.com/RfvvOf1IRG
— KolkataKnightRiders (@KKRiders) March 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Caribbean #Knights are only a few hours away from their second home #India! 🤩✈️@Russell12A @SunilPNarine74 #KKR #HaiTaiyaar #IPL2021 pic.twitter.com/RfvvOf1IRG
— KolkataKnightRiders (@KKRiders) March 22, 2021The Caribbean #Knights are only a few hours away from their second home #India! 🤩✈️@Russell12A @SunilPNarine74 #KKR #HaiTaiyaar #IPL2021 pic.twitter.com/RfvvOf1IRG
— KolkataKnightRiders (@KKRiders) March 22, 2021
యూఏఈలో గత ఐపీఎల్ సందర్భంగా అనుసరించిన నిబంధనలే ప్రస్తుతం కూడా అమలవుతాయి. ప్రతి ఆటగాడిని హోటల్ రూమ్‌ల్లోకి అనుమతించే ముందు పలుమార్లు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్ నివేదిక వస్తేనే వారిని ప్రాక్టీస్ సెషన్లకు అనుమతిస్తారు.
ఇదీ చదవండి: 'సూర్య ఇలాగే ఆడితే నేను ఏ స్థానానికైనా రెడీ'