ETV Bharat / sports

ఐపీఎల్​ కోసం జిమ్​లో రోహిత్​ కసరత్తులు! - ipl 2020

ఐపీఎల్​ కోసం శిక్షణలో భాగంగా ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్​ శర్మ.. జిమ్​లో కసరత్తులు చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి.

rohit sharma
రోహిత్​ శర్మ
author img

By

Published : Sep 1, 2020, 9:02 PM IST

Updated : Sep 1, 2020, 10:04 PM IST

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ఐపీఎల్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అన్ని ఫ్రాంచైజీలతో పాటు ముంబయి ఇండియన్స్​ జట్టు కూడా దుబాయ్​ చేరుకుంది. ఇటీవలే క్వారంటైన్​ పూర్తి చేసుకున్న ఆటగాళ్లు ప్రాక్టీసు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ముంబయి కెప్టెన్​ రోహిత్​ శర్మ జిమ్​లో వ్యాయామం చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్​ వేదికగా పంచుకుంటూ.. 'హిట్​ ద జిమ్​ లైక్ ఇట్స్​ ఏ షార్ట్​ బాల్'​ అంటూ రాసుకొచ్చాడు. అందులో కండలు తిరిగిన దేహంతో ఆకట్టుకున్నాడు హిట్​మ్యాన్.

రోహిత్ ట్వీట్​కు అతని అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. జట్టు పట్ల ఎంతో అంకితభావం కలిగిన వ్యక్తిగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

రోహిత్​ను అతని అభిమానులు ముద్దుగా హిట్​మ్యాన్​ అని పిలుచుకుంటారు. 2013 నుంచి ముంబయి ఇండియన్స్ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరిస్తున్న రోహిత్​ శర్మ.. ఇప్పటి వరకు నాలుగు టైటిళ్లు కైవసం చేసుకున్నాడు. ఇప్పటి వరకు మొత్తం 188 ఐపీఎల్​ మ్యాచ్​లు ఆడాడు.

  • Love you Ro 😍

    — ITS K!SHU #MI (@double_century) September 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Sep 1, 2020, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.