ETV Bharat / sports

ఐపీఎల్​ 2020: వేలంలోకి 332 మంది.. అవకాశం 73 మందికే

author img

By

Published : Dec 12, 2019, 10:26 PM IST

వచ్చే ఏడాది జరగనున్న ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్)​ 13వ సీజన్​కు అప్పుడే కసరత్తులు మొదలవుతున్నాయి. ఆటగాళ్ల కొనుగోళ్ల కోసం కోల్​కతా వేదికగా.. డిసెంబర్​ 19 నుంచి వేలం పాట నిర్వహించనున్నారు టోర్నీ నిర్వాహకులు. ఈ వేలంలో పాల్గొనేందుకు 332 మంది క్రికెటర్ల పేర్లు ఖరారయ్యాయి.

IPL 2020:  332 players names were picked by the IPL management going into the auction on December 19 in kolkata
ఐపీఎల్​ 2020: వేలంలోకి 332 మంది... అవకాశం 73 మందికే

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​) 2020 కోసం వేలంపాటలో పాల్గొనే ఆటగాళ్ల జాబితా సిద్ధమైపోయింది. ఈ నెల 19న కోల్​కతా వేదికగా ఈ వేలం జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు మొత్తం 971 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా.. 332 మందికి మాత్రమే తుది జాబితాలో చోటు దక్కింది. ఈ లిస్ట్​ను 8 ఫ్రాంచైజీలకు పంపింది టోర్నీ యాజమాన్యం. ఈ కార్యక్రమం అదే రోజు మధ్యాహ్నం 2గంటల 30 నిమిషాల నుంచి స్టార్​స్పోర్ట్స్​లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

24 మంది కొత్తవాళ్లు..

ఈ ఏడాది భారత్​కు చెందిన 24 మంది నయా ప్లేయర్లు వేలం బరిలో నిలవనున్నారు. ఇప్పటికే ఆడిన 19 మంది మళ్లీ వేలానికి వస్తున్నారు. ఫలితంగా వీరి సంఖ్య 43కు చేరింది. ఈసారి భారీ సంఖ్యలో విదేశీ ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఇందులో నుంచి అన్ని ఫ్రాంచైజీలు కలిపి గరిష్ఠంగా 73 మందిని మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఇందులో 29 మంది విదేశీయులు ఉంటారు.

IPL 2020:  332 players names were picked by the IPL management going into the auction on December 19 in kolkata
ఐపీఎల్​ ట్రోఫీ

గతేడాది జరిగిన ఐపీఎల్‌ వేలంలో ఎంతో మంది యువ క్రికెటర్లపై కాసుల వర్షం కురిపించాయి ఫ్రాంచైజీలు. ఈసారి ఏ క్రికెటర్‌పై ఎక్కువ మొత్తం పలుకుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

వెస్టిండీస్​కు చెందిన పేసర్​ కెస్రిక్​ విలియమ్స్​, బంగ్లాదేశ్​ సారథి ముష్ఫికర్​ రహీమ్​, లెగ్​ స్పిన్నర్​ ఆడమ్​ జంపా, 21 ఏళ్ల సర్రే ప్లేయర్​ విల్​ జాక్స్​ ఈసారి పోటీలోకి వస్తున్నారు. వీరితో పాటు ఆరోన్‌ ఫించ్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, క్రిస్‌ లిన్‌, జాసన్‌ రాయ్‌, ఇయాన్‌ మోర్గాన్‌, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ మార్ష్, మాథ్యూస్, హెజిల్‌వుడ్‌, స్టెయిన్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మన్​, రాబిన్‌ ఊతప్ప, పియూష్‌ చావ్లాలు ఎక్కువ ధర అందుకొనే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Geneva, Switzerland - Dec 11, 2019 (CCTV - No access Chinese mainland)
1. Exhibited pictures
2. Picture showing legislative meeting of Macao
3. Various of visitors
4. Various of Chen Xu, Permanent Representative of China to UN Office at Geneva, addressing opening speech
5. SOUNDBITE (English) Chen Xu, Permanent Representative of China to UN Office at Geneva:
"For the last 20 years, our compatriots in Macao have been masters in their own house. They have elected five chief executives and six legislative assemblies successfully. Macao people are administering Macao and enjoying broader democratic rights and freedom than any times in history."
6. Picture showing flag raising ceremony
7. Picture showing takeover ceremony
8. SOUNDBITE (English) Vaqif Sadiqov, Permanent Representative from Azerbaijan to UN Office at Geneva (partially overlaid with shot 9):
"Look at these beautiful photos. I've never been there. Of course they give us a lot of interesting and practical information about how you can develop the industrial economy and prosperity of one relatively small island which is closely connected to the mainland. The population must be happy."
++SHOT OVERLAYING SOUNDBITE++
9. Pictures showing city view
++SHOT OVERLAYING SOUNDBITE++
10. Picture showing countdown activity celebrating Macao's return to China
11. SOUNDBITE (Chinese) Zhao Houlin, Secretary-General, International Telecommunications Union:
"I think the exhibition clearly show the 'One Country, Two Systems' principle is a great decision of China."
12. Various of books of "Xi Jinping: The Governance of China" at exhibition, visitors, exhibited pictures
FILE: Macao, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
13. Various of street views, tourists
14. Aerial shots of cityscape
A picture exhibition was held in Geneva's Palace of Nations to celebrate the 20th anniversary of Macao's return to China, showing visitors Macao's splendid achievements in the period.
Around 150 people, including foreign envoys and diplomats as well as visitors from all walks of life, were on spot admiring pictures that focus on reflecting the successful practice of the "One Country, Two Systems" principle and the Macao Special Administrative Region Basic Law.
Chen Xu, Permanent Representative of China to UN Office at Geneva, addressed the opening of the exhibition, saying that Macao has obtained rapid growth in the past 20 years, with the per capita gross regional product (GRP) ranking first in Asia and second in the world, and also becoming one of the world's fastest-growing regions.
According to the International Monetary Fund, Macao is expected to be a city with the highest GDP per capita in 2020.
"For the last 20 years, our compatriots in Macao have been masters in their own house. They have elected five chief executives and six legislative assemblies successfully. Macao people are administering Macao and enjoying broader democratic rights and freedom than any times in history," said Chen.
Foreign envoys and representatives of international organizations said the exhibited pictures vividly showed the facts of the Macao's prosperity after its return to China, and how successful the implementation of the "One Country, Two Systems" principle is, all of which will facilitate the international society's better understanding of Macao and more exchanges and cooperation with the region.
"Look at these beautiful photos. I've never been there. Of course they give us a lot of interesting and practical information about how you can develop the industrial economy and prosperity of one relatively small island which is closely connected to the mainland. The population must be happy," said Vaqif Sadiqov, Permanent Representative from Azerbaijan to UN Office at Geneva.
"I think the exhibition clearly show the 'One Country, Two Systems' principle is a great decision of China," said Zhao Houlin, Secretary-General of the International Telecommunications Union.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.