ETV Bharat / sports

మెల్​బోర్న్​లో వర్షం.. ఆగిన టీమ్​ఇండియా ప్రాక్టీస్​ - సిడ్నీ టెస్టు భారత్

మూడో టెస్టు కోసం సిద్ధమవుతున్న భారత క్రికెటర్లకు వరుణుడు అడ్డుపడ్డాడు. మెల్​బోర్న్​లో ఆదివారం వర్షం పడటం వల్ల మైదానంలో అడుగుపెట్టలేకపోయారు.

India's practice session cancelled due to rain
సిడ్నీ టెస్టుకు ఆదివారం... నో ప్రాక్టీస్​
author img

By

Published : Jan 3, 2021, 1:41 PM IST

Updated : Jan 3, 2021, 2:58 PM IST

మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​ (ఎంసీజీ)లో వర్షం పడిన కారణంగా ఆదివారం జరగాల్సిన భారత జట్టు​ ప్రాక్టీస్ సెషన్​ రద్దయ్యింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది.

మైదానంలో ప్రాక్టీస్​ లేనందున జిమ్​లో ఆటగాళ్లు చెమట చిందించారని బోర్డు తెలిపింది. జనవరి 7న జరిగే మూడో టెస్టు కోసం ఇరు జట్లు సిడ్నీకి సోమవారం బయలుదేరనున్నాయి.

వన్డే సిరీస్​ను 1-2 తేడాతో కోల్పోయిన టీమ్​ఇండియా.. టీ20 సిరీస్​ను 2-1 తేడాతో గెల్చుకుంది. ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్న టెస్టు సిరీస్​ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.

ఇదీ చూడండి: బ్రిస్బేన్​ టెస్టులో టీమ్​ఇండియా ఆడడం సందేహమే!

Last Updated : Jan 3, 2021, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.