ETV Bharat / sports

'నిత్యానందా.. 'కైలాసం' రావాలంటే వీసా ఎలా..?' - #Kailaasa news

భారత స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్​.. వివాదాస్పద గురువు నిత్యానందపై సామాజిక మాధ్యమాల వేదికగా కామెంట్​ చేశాడు. ఇది నెట్టింట విపరీతంగా వైరల్​ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

indian bowler Ashwin trolls Nithyananda over Hindu nation Kailaasa
'కైలాసం' రావాలంటే వీసా ఎలా..?
author img

By

Published : Dec 5, 2019, 12:41 PM IST

వివాదాస్పద గురువు నిత్యానంద ఇటీవలే ఒక దీవిని కొనుగోలు చేసి, దానిని రాజకీయేతర హిందూ దేశంగా గుర్తించాలని తెలిపారు. ఈ విషయంపై ఐక్యరాజ్య సమితికీ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈక్వెడార్‌ సమీపంలోని ఓ చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి 'కైలాసం' అనే పేరు పెట్టారు. ఆ దేశానికి ప్రధాని, రాష్ట్రపతితో సహా ప్రత్యేక జెండా, జాతీయ చిహ్నం, పాస్‌పోర్టులు కూడా ఉంటాయని చెప్పారు. ఈ విషయంపై టీమిండియా క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తనదైన శైలిలో స్పందించాడు. నిత్యానందకు ట్విట్టర్‌ వేదికగా చురకలంటించాడు.

indian bowler Ashwin trolls Nithyananda over Hindu nation Kailaasa
నిత్యానంద
  • What is the procedure to get visa?? Or is it on arrival? 🤷🏼‍♂️ #Kailaasa

    — Ashwin Ravichandran (@ashwinravi99) December 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" అక్కడికి రావాలంటే వీసా ఎలా తీసుకోవాలి?లేదా వీసా ఆన్‌ అరైవల్‌ ఇస్తారా?" అని పోస్టు చేశాడు. ఇది చూసిన అభిమానులు తెగ లైకులు, రీట్వీట్లు చేస్తున్నారు.

  • Visa is the anagram of Siva !

    — Beane & Brand (@noise_segar) December 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

  • I think you had a very good chance of becoming captain of Kailash cricket team!😅

    — Contractor gt® (@gtr2601) December 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

  • Getting in is easy . No getting out though

    — Srinivas singer (@singersrinivas) December 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నిత్యానంద ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. అహ్మదాబాద్‌లోని తన ఆశ్రమంలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన నేపథ్యంలో.. గుజరాత్‌ పోలీసులు ఆయనపై బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ చేశారు.

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights of two games per day totaling up to three minutes, but no more than two minutes from one game. Use within 48 hours. No archive. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No internet and no standalone digital use allowed.
SHOTLIST: Moda Center, Portland, Oregon, USA. 4th December 2019.
Portland Trail Blazers 127, Sacramento Kings 116
1st Quarter
1. 00:00 Exterior of Moda Center
2. 00:07 Trail Blazers Damian Lillard makes layup, 8-6 Trail Blazers
3rd Quarter
3. 00:20 Kings Trevor Ariza makes dunk, 94-94
4. 00:30 Replay of dunk
4th Quarter
5. 00:37 Trail Blazers Damian Lillard makes 3-point shot, 113-105 Trail Blazers
6. 00:53 Trail Blazers Damian Lillard makes 3-point shot, 116-105 Trail Blazers
7. 01:06 Trail Blazers Damian Lillard makes layup and draws foul, 126-114 Trail Blazers
8. 01:21 Replay of shot
9. 01:29 End of game
SOURCE: NBA Entertainment
DURATION: 01:39
STORYLINE:
CJ McCollum scored 33 points and the Portland Trail Blazers pulled away in the final quarter to beat the Sacramento Kings 127-116 on Wednesday night.
Hassan Whiteside added 22 points and 16 rebounds, as well as a career-high seven assists. Damian Lillard had 24 points and 10 assists in Portland's third straight win at the Moda Center.
Richaun Holmes had 28 points and 10 rebounds for the Kings.
The Blazers were playing the second of a back-to-back. They lost on the road to the Clippers 117-97 on Tuesday night, snapping a three-game winning streak.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.