దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశముంది.
-
Match No. 50 as Skipper for King Kohli when he takes the field in the 2nd Test Match of the Paytm Freedom Series against South Africa 👑
— Paytm (@Paytm) October 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
And what better way to start the day than by winning the Toss. ✌🏼#INDvSA @BCCI pic.twitter.com/UUS38VX1uW
">Match No. 50 as Skipper for King Kohli when he takes the field in the 2nd Test Match of the Paytm Freedom Series against South Africa 👑
— Paytm (@Paytm) October 10, 2019
And what better way to start the day than by winning the Toss. ✌🏼#INDvSA @BCCI pic.twitter.com/UUS38VX1uWMatch No. 50 as Skipper for King Kohli when he takes the field in the 2nd Test Match of the Paytm Freedom Series against South Africa 👑
— Paytm (@Paytm) October 10, 2019
And what better way to start the day than by winning the Toss. ✌🏼#INDvSA @BCCI pic.twitter.com/UUS38VX1uW
హనుమ విహారీ స్థానంలో ఉమేశ్ యాదవ్‌కు జట్టులో చోటు కల్పించింది టీమిండియా. ముగ్గురు సీమర్లతో బరిలో దిగుతోంది దక్షిణాఫ్రికా. నోర్ట్జే, డేన్ పీట్‌కు తుదిజట్టులో అవకాశం కల్పించింది. ఇందులో గెలిచి ఓ మ్యాచ్ మిగిలుండానే సిరీస్ గెలవాలని చూస్తోంది టీమిండియా.
జట్లు..
దక్షిణాఫ్రికా..
డీన్ ఎల్గార్, మార్క్రమ్, థియోనస్, టెంబా బవుమా, డుప్లెసిస్(కెప్టెన్), డికాక్(కీపర్), ముత్తుస్వామి, ఫిలాండర్, కేశవ్ మహరాజ్, రబాడా, నోర్ట్జే
భారత్..
మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ.
ఇదీ చదవండి: 'అప్పుడు.. ఒక జత షూ, రెండు టీషర్టులే ఉండేవి'